Sunday, May 1, 2016

SRI LALITHA ASHTOTTARA SATANAMAVALI IN TELUGU – శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి

శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి

ఓం-ఐం-హ్రీం-శ్రీం |
రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమో నమః |
హిమాచలమహావంశపావనాయై నమో నమః || ౧ ||

శంకరార్ధాంగసౌందర్యలావణ్యాయై నమో నమః |
లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః || ౨ ||

మహాతిశయసౌందర్యలావణ్యాయై నమో నమః |
శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః || ౩ ||

సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః |
వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః || ౪ ||

కస్తూరీతిలకోల్లాసనిటిలాయై నమో నమః |
భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమో నమః || ౫ ||

వికచాంభోరుహదళలోచనాయై నమో నమః |
శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమో నమః || ౬ ||

లసత్కాంచనతాటంకయుగళాయై నమో నమః |
మణిదర్పణసంకాశకపోలాయై నమో నమః || ౭ ||

తాంబూలపూరితస్మేరవదనాయై నమో నమః |
సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః || ౮ ||

కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమో నమః |
స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః || ౯ ||

గిరీశబద్ధమాంగల్యమంగలాయై నమో నమః |
పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః || ౧౦ ||

పద్మకైరవమందారసుమాలిన్యై నమో నమః |
సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమో నమః || ౧౧ ||

రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమో నమః |
కనకాంగదకేయూరభూషితాయై నమో నమః || ౧౨ ||

బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః |
బృహన్నితంబవిలసజ్జఘనాయై నమో నమః || ౧౩ ||

సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమో నమః |
దివ్యభూషణసందోహరంజితాయై నమో నమః || ౧౪ ||

పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమో నమః |
సుపద్మరాగసంకాశచరణాయై నమో నమః || ౧౫ ||

కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః |
శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమో నమః || ౧౬ ||

సచామరరమావాణీవీజితాయై నమో నమః |
భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమో నమః || ౧౭ ||

భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః |
అనంగజనకాపాంగవీక్షణాయై నమో నమః || ౧౮ ||

బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాయై నమో నమః |
శచీముఖ్యామరవధూసేవితాయై నమో నమః || ౧౯ ||

లీలాకల్పితబ్రహ్మాండమండలాయై నమో నమః |
అమృతాదిమహాశక్తిసంవృతాయై నమో నమః || ౨౦ ||

ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమో నమః |
సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః || ౨౧ ||

దేవర్షిభిస్స్తూయమానవైభవాయై నమో నమః |
కలశోద్భవదుర్వాసఃపూజితాయై నమో నమః || ౨౨ ||

మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమో నమః |
చక్రరాజమహాయంత్రమధ్యవర్త్యై నమో నమః || ౨౩ ||

చిదగ్నికుండసంభూతసుదేహాయై నమో నమః |
శశాంకఖండసంయుక్తమకుటాయై నమో నమః || ౨౪ ||

మత్తహంసవధూమందగమనాయై నమో నమః |
వందారుజనసందోహవందితాయై నమో నమః || ౨౫ ||

అంతర్ముఖజనానందఫలదాయై నమో నమః |
పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమో నమః || ౨౬ ||

అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః |
నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమో నమః || ౨౭ ||

సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమో నమః |
రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమో నమః || ౨౮ ||

హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమో నమః |
మహాపద్మాటవీమధ్యనివాసాయై నమో నమః || ౨౯ ||

జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః |
మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః || ౩౦ ||

దుష్టభీతిమహాభీతిభంజనాయై నమో నమః |
సమస్తదేవదనుజప్రేరికాయై నమో నమః || ౩౧ ||

సమస్తహృదయాంభోజనిలయాయై నమో నమః |
అనాహతమహాపద్మమందిరాయై నమో నమః || ౩౨ ||

సహస్రారసరోజాతవాసితాయై నమో నమః |
పునరావృత్తిరహితపురస్థాయై నమో నమః || ౩౩ ||

వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమో నమః |
రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః || ౩౪ ||

లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమో నమః |
సహస్రరతిసౌందర్యశరీరాయై నమో నమః || ౩౫ ||

భావనామాత్రసంతుష్టహృదయాయై నమో నమః |
సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః || ౩౬ ||

శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమో నమః |
శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమో నమః || ౩౭ ||

దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమో నమః |
శ్రీనాథసోదరీభూతశోభితాయై నమో నమః || ౩౮ ||

చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమో నమః |
సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమో నమః || ౩౯ ||

నామపారయణాభీష్టఫలదాయై నమో నమః |
సృష్టిస్థితితిరోధానసంకల్పాయై నమో నమః || ౪౦ ||

శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమో నమః |
అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమో నమః || ౪౧ ||

భక్తహంసపరీముఖ్యవియోగాయై నమో నమః |
మాతృమండలసంయుక్తలలితాయై నమో నమః || ౪౨ ||

భండదైత్యమహాసత్త్వనాశనాయై నమో నమః |
క్రూరభండశిరచ్ఛేదనిపుణాయై నమో నమః || ౪౩ ||

ధాత్రచ్యుతసురాధీశసుఖదాయై నమో నమః |
చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః || ౪౪ ||

రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమో నమః |
మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమో నమః || ౪౫ ||

అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః |
మహేశయుక్తనటనతత్పరాయై నమో నమః || ౪౬ ||

నిజభర్తృముఖాంభోజచింతనాయై నమో నమః |
వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమో నమః || ౪౭ ||

జన్మమృత్యుజరారోగభంజనాయై నమో నమః |
విధేయముక్తవిజ్ఞనసిద్ధిదాయై నమో నమః || ౪౮ ||

కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమో నమః |
రాజరాజార్చితపదసరోజాయై నమో నమః || ౪౯ ||

సర్వవేదాంతసంసిద్ధసుతత్త్వాయై నమో నమః |
శ్రీవీరభక్తవిజ్ఞానవిధానాయై నమో నమః || ౫౦ ||

అశేషదుష్టదనుజసూదనాయై నమో నమః |
సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమో నమః || ౫౧ ||

హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమో నమః |
దక్షప్రజాపతిసుతవేషాఢ్యాయై నమో నమః || ౫౨ ||

సుమబాణేక్షుకోదండమండితాయై నమో నమః |
నిత్యయౌవనమాంగల్యమంగళాయై నమో నమః || ౫౩ ||

మహాదేవసమాయుక్తశరీరాయై నమో నమః |
చతుర్వింశతితత్త్వైక్యస్వరూపాయై నమో నమః || ౫౪ ||

SRI RAMA ASHTOTTARA SATANAMA STOTRAM IN TELUGU – శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం

శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః |
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః || 01 ||

జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః |
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః || 02 ||

వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః |
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః || 03 ||

కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః |
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః || 04 ||

సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః |
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః || 05 ||

వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ |
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || 06 ||

త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః |
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యపావనః || 07 ||

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః |
జితేంద్రియో జితక్రోధో జగన్మిత్రో జగద్గురుః || 08 ||

ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః |
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః || 09 ||

సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః |
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః || 10 ||

సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః |
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః || 11 ||

సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః |
ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ || 12 ||

పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః |
స్మితవక్త్రో మితాభాషీ పూర్వభాషీ చ రాఘవః || 13 ||

అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః |
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః || 14 ||

సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః |
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః || 15 ||

సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః |
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః || 16 ||

పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః |
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః || 17 ||

|| ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం
ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం ||

 

SREE DURGA ASHTOTTARA SATANAMA STOTRAM IN TELUGU – శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం

శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీచ చండికా |
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || ౧ ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || ౨ ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || ౩ ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా || ౪ ||

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || ౫ ||

కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మజ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || ౬ ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || ౭ ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || ౮ ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || ౯ ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || ౧౦ ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || ౧౧ ||

జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || ౧౨ ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || ౧౩ ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వజ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || ౧౪ ||

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||

SREE KRISHNA ASHTOTTARA SATANAMA STOTRAM IN TELUGU – శ్రీ కృష్ణాష్టోత్తరశతనామస్తోత్రం

శ్రీ కృష్ణాష్టోత్తరశతనామస్తోత్రం

శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః |
వాసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || ౧ ||

శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః |
చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాంబుజాయుధః || ౨ ||

దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః |
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః || ౩ ||

పూతనాజీవితహరః శకటాసురభంజనః |
నందవ్రజజనానందీ సచ్చిదానందవిగ్రహః || ౪ ||

నవనీతవిలిప్తాంగో నవనీతనటోఽనఘః |
నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః || ౫ ||

శుకవాగమృతాబ్ధీందుర్గోవిందో యోగినాంపతిః |
వత్సవాటచరోఽనంతో ధేనుకాసురభంజనః || ౬ ||

తృణీకృతతృణావర్తో యమళార్జునభంజనః |
ఉత్తాలతాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః || ౭ ||

గోపీగోపీశ్వరో యోగీ సూర్యకోటిసమప్రభః |
ఇళాపతిః పరంజ్యోతిర్యాదవేంద్రో యదూద్వహః || ౮ ||

వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః |
గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః || ౯ ||

అజో నిరంజనః కామజనకః కంజలోచనః |
మధుహా మథురానాథో ద్వారకానాయకో బలీ || ౧౦ ||

బృందావనాంతసంచారీ తులసీదామభూషణః |
శమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః || ౧౧ ||

కుబ్జాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః |
ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదః || ౧౨ ||

సంసారవైరీ కంసారిర్మురారిర్నరకాంతకః |
అనాదిర్బ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్షకః || ౧౩ ||

శిశుపాలశిరచ్ఛేత్తా దుర్యోధనకులాంతకః |
విదురాక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః || ౧౪ ||

సత్యవాక్ సత్యసంకల్పః సత్యభామారతో జయీ |
సుభద్రాపూర్వజో విష్ణుర్భీష్మముక్తిప్రదాయకః || ౧౫ ||

జగద్గురుర్జగన్నాథో వేణువాద్యవిశారదః |
వృషభాసురవిధ్వంసీ బాణాసురబలాంతకృత్ || ౧౬ ||

యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకః |
పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః || ౧౭ ||

కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజః |
దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశకః || ౧౮ ||

నారాయణః పరంబ్రహ్మ పన్నగాశనవాహనః |
జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకః || ౧౯ ||

పుణ్యశ్లోకస్తీర్థకరో వేదవేద్యో దయానిధిః |
సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః || ౨౦ ||

ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ |
కృష్ణేన కృష్ణభక్తేన శ్రుత్వా గీతామృతం పురా || ౨౧ ||

స్తోత్రం కృష్ణప్రియకరం కృతం తస్మాన్మయా పురా |
కృష్ణనామామృతం నామ పరమానందదాయకమ్ || ౨౨ ||

సర్వోపద్రవదుఃఖఘ్నం పరమాయుష్యవర్ధనమ్
దానం శ్రుతం తపస్తీర్థం యత్కృతం త్విహ జన్మని || ౨౩ ||

పఠతాం శృణ్వతాం చైవ కోటికోటిగుణం భవేత్ |
పుత్రప్రదమపుత్రాణామగతీనాం గతిప్రదమ్ || ౨౪ ||

ధనావహం దరిద్రాణాం జయేచ్ఛానాం జయావహమ్ |
శిశూనాం గోకులానాం చ పుష్టిదం పుష్టివర్ధనమ్ || ౨౫ ||

వాతగ్రహజ్వరాదీనాం శమనం శాంతిముక్తిదమ్ |
సమస్తకామదం సద్యః కోటిజన్మాఘనాశనమ్ || ౨౬ ||

అంతే కృష్ణస్మరణదం భవతాపభయాపహమ్ |
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే |
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే || ౨౭ ||

ఇమం మంత్రం మహాదేవి జపన్నేవం దివానిశమ్ |
సర్వగ్రహానుగ్రహభాక్ సర్వప్రియతమో భవేత్ || ౨౮ ||

పుత్రపౌత్రైః పరివృతః సర్వసిద్ధిసమృద్ధిమాన్ |
నిర్విశ్య భోగానంతేపి కృష్ణసాయుజ్యమాప్యునాత్ || ౨౯ ||

VIGHNESHWARA ASHTOTTARA SATANAMA STOTRAM IN TELUGU – శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం

శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః |
స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః || ౧ ||

అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోఽవ్యయః
సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః || ౨ ||

సర్వాత్మకః సృష్టికర్తా దేవోఽనేకార్చితశ్శివః |
శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః || ౩ ||

ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః |
ఏకదంతశ్చతుర్బాహుశ్చతురశ్శక్తిసంయుతః || ౪ ||

లంబోదరశ్శూర్పకర్ణో హరిర్బ్రహ్మ విదుత్తమః |
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || ౫ ||

పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః |
అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితపదాంబుజః || ౬ ||

బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ |
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ || ౭ ||

శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః |
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః || ౮ ||

చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః |
అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః || ౯ ||

శాంతః కైవల్యసుఖదః సచ్చిదానందవిగ్రహః |
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః || ౧౦ ||

ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః |
రమార్చితోవిధిర్నాగరాజయజ్ఞోపవీతవాన్ || ౧౧ ||

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః |
స్థూలతుండోఽగ్రణీర్ధీరో వాగీశస్సిద్ధిదాయకః || ౧౨ ||

దూర్వాబిల్వప్రియోఽవ్యక్తమూర్తిరద్భుతమూర్తిమాన్ |
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః || ౧౩ ||

స్వలావణ్యసుధాసారో జితమన్మథవిగ్రహః |
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః || ౧౪ ||

హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః |
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం || ౧౫ ||

తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముద్యతః |
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ || ౧౬ ||

దూర్వాదళైః బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః |
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ||

SUDARSHANA SHATKAM IN TELUGU – సుదర్శనషట్కం

సుదర్శనషట్కం

సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్ |
సహస్రదోస్సహస్రారం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౧ ||

హసంతం హారకేయూర మకుటాంగదభూషణైః |
శోభనైర్భూషితతనుం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౨ ||

స్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహమ్ |
సర్వరోగప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౩ ||

రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతం |
వ్యుప్తకేశం విరూపాక్షం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౪ ||

హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుం |
సర్వపాపప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౫ ||

ఫట్కారాస్తమనిర్దేశ్య దివ్యమంత్రేణసంయుతం |
శివం ప్రసన్నవదనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || ౬ ||

ఏతైష్షడ్భిః స్తుతో దేవః ప్రసన్నః శ్రీసుదర్శనః |
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్ || ౭ ||

TOTAKASHTAKAM IN TELUGU – తోటకాష్టకం

తోటకాష్టకం

విదితాఖిలశాస్త్రసుధాజలధే 
మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం 
భవ శంకర దేశిక మే శరణమ్ || 01 ||

కరుణావరుణాలయ పాలయ మాం 
భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం 
భవ శంకర దేశిక మే శరణమ్ || 02 ||

భవతా జనతా సుహితా భవితా 
నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం 
భవ శంకర దేశిక మే శరణమ్ || 03 ||

భవ ఏవ భవానితి మే నితరాం 
సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం 
భవ శంకర దేశిక మే శరణం || 04 ||

సుకృతేఽధికృతే బహుధా భవతో 
భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం 
భవ శంకర దేశిక మే శరణమ్ || 05 ||

జగతీమవితుం కలితాకృతయో 
విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో 
భవ శంకర దేశిక మే శరణమ్ || 06 ||

గురుపుంగవ పుంగవకేతన తే 
సమతామయతాం నహి కోఽపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే 
భవ శంకర దేశిక మే శరణమ్ || 07 ||

విదితా న మయా విశదైకకలా 
న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం 
భవ శంకర దేశిక మే శరణమ్ || 08 ||

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...