Saturday, December 28, 2019

ACHYUTAASHTAKAM- అచుతాష్టకం

అచుతాష్టకం

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 01 ||

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 02 ||

విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాహిణే జానకీ జానయే |
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 03 ||

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 04 ||

రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః |
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 05 ||

ధేనుకారిష్టకాఽనిష్టికృద్-ద్వేషిహా
కేశిహా కంసహృద్-వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలహోపాలకః పాతు మాం సర్వదా || 06 ||

బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం
ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |
వాన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 07 ||

కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 08 ||

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ || 09 ||

SHIVA ASHTOTTARA SATA NAMAVALI - శివ అష్టోతర శతనామావళి

శివ అష్టోతర శతనామావళి

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః (10)

ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః (20)

ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కౌమారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః (30)

ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం క్తెలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః (40)

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః (50)

ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః (60)

ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః (70)

ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః (80)

ఓం అహిర్భుథ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం స్వాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః (90)

ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః (100)

ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపపర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః (108)

|| ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తా ||

Sunday, May 1, 2016

SRI KETU ASHTOTTARA SATANAMAVALI IN TELUGU – శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం

శృణు నామాని జప్యాని కేతో రథ మహామతే
కేతుః స్థూలశిరాశ్చైవ శిరోమాత్రో ధ్వజాకృతిః || ౧ ||

నవగ్రహయుతః సింహికాసురీగర్భసంభవః
మహాభీతికరశ్చిత్రవర్ణో వై పింగళాక్షకః || ౨ ||

స ఫలోధూమ్రసంకాశః తీక్ష్ణదంష్ట్రో మహోరగః
రక్తనేత్రశ్చిత్రకారీ తీవ్రకోపో మహాసురః || ౩ ||

క్రూరకంఠః క్రోధనిధిశ్ఛాయాగ్రహవిశేషకః
అంత్యగ్రహో మహాశీర్షో సూర్యారిః పుష్పవద్గ్రహీ || ౪ ||

వరదహస్తో గదాపాణిశ్చిత్రవస్త్రధరస్తథా
చిత్రధ్వజపతాకశ్చ ఘోరశ్చిత్రరథశ్శిఖీ || ౫ ||

కుళుత్థభక్షకశ్చైవ వైడూర్యాభరణ స్తథా
ఉత్పాతజనకః శుక్రమిత్రం మందసఖస్తథా || ౬ ||

గదాధరః నాకపతిః అంతర్వేదీశ్వరస్తథా
జైమినీగోత్రజశ్చిత్రగుప్తాత్మా దక్షిణాముఖః || ౭ ||

ముకుందవరపాత్రం చ మహాసురకులోద్భవః
ఘనవర్ణో లంబదేహో మృత్యుపుత్రస్తథైవ చ || ౮ ||

ఉత్పాతరూపధారీ చాఽదృశ్యః కాలాగ్నిసన్నిభః
నృపీడో గ్రహకారీ చ సర్వోపద్రవకారకః || ౯ ||

చిత్రప్రసూతో హ్యనలః సర్వవ్యాధివినాశకః
అపసవ్యప్రచారీ చ నవమే పాపదాయకః || ౧౦ ||

పంచమే శోకదశ్చోపరాగఖేచర ఏవ చ
అతిపురుషకర్మా చ తురీయే సుఖప్రదః || ౧౧ ||

తృతీయే వైరదః పాపగ్రహశ్చ స్ఫోటకకారకః
ప్రాణనాథః పంచమే తు శ్రమకారక ఏవ చ || ౧౨ ||

ద్వితీయేఽస్ఫుటవగ్దాతా విషాకులితవక్త్రకః
కామరూపీ సింహదంతః సత్యప్యనృతవానపి || ౧౩ ||

చతుర్థే మాతృనాశశ్చ నవమే పితృనాశకః
అంత్యే వైరప్రదశ్చైవ సుతానందనబంధకః || ౧౪ ||

సర్పాక్షిజాతోఽనంగశ్చ కర్మరాశ్యుద్భవస్తథా
ఉపాంతే కీర్తిదశ్చైవ సప్తమే కలహప్రదః || ౧౫ ||

అష్టమే వ్యాధికర్తా చ ధనే బహుసుఖప్రదః
జననే రోగదశ్చోర్ధ్వమూర్ధజో గ్రహనాయకః || ౧౬ ||

పాపదృష్టిః ఖేచరశ్చ శాంభవోఽశేషపూజితః
శాశ్వతశ్చ నటశ్చైవ శుభాఽశుభఫలప్రదః || ౧౭ ||

ధూమ్రశ్చైవ సుధాపాయీ హ్యజితో భక్తవత్సలః
సింహాసనః కేతుమూర్తీ రవీందుద్యుతినాశకః || ౧౮ ||

అమరః పీడకోఽమర్త్యో విష్ణుదృష్టోఽసురేశ్వరః
భక్తరక్షోఽథ వైచిత్ర్యకపటస్యందనస్తథా || ౧౯ ||

విచిత్రఫలదాయీ చ భక్తాభీష్టఫలప్రదః
ఏతత్కేతుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం || ౨౦ ||

యో భక్త్యేదం జపేత్కేతుర్నామ్నామష్టోత్తరం శతం
స తు కేతోః ప్రసాదేన సర్వాభీష్టం సమాప్నుయాత్ || ౨౧ ||

కేతు

SRI RAHU ASHTOTTARA SATANAMAVALI IN TELUGU – శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం

శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః
సురశత్రుస్తమశ్చైవ ప్రాణీ గార్గ్యాయణస్తథా || ౧ ||

సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః
ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః || ౨ ||

శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకావాన్
దక్షిణాశాముఖరథః తీక్ష్ణదంష్ట్రధరాయ చ || ౩ ||

శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః
మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః || ౪ ||

ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్
విషజ్వలావృతాస్యోఽర్ధశరీరో జాద్యసంప్రదః || ౫ ||

రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ కఠినాంగకః
ద్విషచ్చక్రచ్ఛేదకోఽథ కరాలాస్యో భయంకరః || ౬ ||

క్రూరకర్మా తమోరూపః శ్యామాత్మా నీలలోహితః
కిరీటీ నీలవసనః శనిసామంతవర్త్మగః || ౭ ||

చాండాలవర్ణోఽథాశ్వ్యర్క్షభవో మేషభవస్తథా
శనివత్ఫలదః శూరోఽపసవ్యగతిరేవ చ || ౮ ||

ఉపరాగకరస్సూర్యహిమాంశుచ్ఛవిహారకః
నీలపుష్పవిహారశ్చ గ్రహశ్రేష్ఠోఽష్టమగ్రహః || ౯ ||

కబంధమాత్రదేహశ్చ యాతుధానకులోద్భవః
గోవిందవరపాత్రం చ దేవజాతిప్రవిష్టకః || ౧౦ ||

క్రూరో ఘోరః శనేర్మిత్రం శుక్రమిత్రమగోచరః
మానేగంగాస్నానదాతా స్వగృహేప్రబలాఢ్యకః || ౧౧ ||

సద్గృహేఽన్యబలధృచ్చతుర్థే మాతృనాశకః
చంద్రయుక్తేతు చండాలజన్మసూచక ఏవతు || ౧౨ ||

జన్మసింహే రాజ్యదాతా మహాకాయస్తథైవ చ
జన్మకర్తా విధురిపు మత్తకోజ్ఞానదశ్చ సః || ౧౩ ||

జన్మకన్యారాజ్యదాతా జన్మహానిద ఏవ చ
నవమే పితృహంతా చ పంచమే శోకదాయకః || ౧౪ ||

ద్యూనే కళత్రహంత్రే చ సప్తమే కలహప్రదః
షష్ఠే విత్తదాతా చ చతుర్థే వైరదాయకః || ౧౫ ||

నవమే పాపదాతా చ దశమే శోకదాయకః
ఆదౌ యశః ప్రదాతా చ అంతే వైరప్రదాయకః || ౧౬ ||

కాలాత్మా గోచరాచారో ధనే చాస్య కకుత్ప్రదః
పంచమే ధృషణాశృంగదః స్వర్భానుర్బలీ తథా || ౧౭ ||

మహాసౌఖ్యప్రదాయీ చ చంద్రవైరీ చ శాశ్వతః
సురశత్రుః పాపగ్రహః శాంభవః పూజ్యకస్తథా || ౧౮ ||

పాఠీనపూరణశ్చాథ పైఠీనసకులోద్భవః
దీర్ఘః కృష్ణోఽశిరసః విష్ణునేత్రారిర్దేవదానవౌ || ౧౯ ||

భక్తరక్షో రాహుమూర్తిః సర్వాభీష్టఫలప్రదః
ఏతద్రాహుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం || ౨౦ ||

శ్రద్ధయా యో జపేన్నిత్యం ముచ్యతే సర్వ సంకటాత్
సర్వసంపత్కరస్తస్య రాహురిష్టప్రదాయకః || ౨౧ ||

రాహు

SRI SUKRA ASHTOTTARA SATANAMAVALI IN TELUGU – శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

శుక్రః శుచిః శుభగుణః శుభదః శుభలక్షణః
శోభనాక్షః శుభ్రరూపః శుద్ధస్ఫటికభాస్వరః || ౧ ||

దీనార్తిహారకో దైత్యగురుః దేవాభివందితః
కావ్యాసక్తః కామపాలః కవిః కళ్యాణదాయకః || ౨ ||

భద్రమూర్తిర్భద్రగుణో భార్గవో భక్తపాలనః
భోగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః || ౩ ||

చారుశీలశ్చారురూపశ్చారుచంద్రనిభాననః
నిధిర్నిఖిలశాస్త్రజ్ఞో నీతివిద్యాధురంధరః || ౪ ||

సర్వలక్షణసంపన్నః సర్వావగుణవర్జితః
సమానాధికనిర్ముక్తః సకలాగమపారగః || ౫ ||

భృగుర్భోగకరో భూమీసురపాలనతత్పరః
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః || ౬ ||

బలిప్రసన్నోఽభయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః || ౭ ||

ఘనాశయో ఘనాధ్యక్షో కంబుగ్రీవః కళాధరః
కారుణ్యరససంపూర్ణః కళ్యాణగుణవర్ధనః || ౮ ||

శ్వేతాంబరః శ్వేతవపుః చతుర్భుజసమన్వితః
అక్షమాలాధరోఽచింత్యః అక్షీణగుణభాసురః || ౯ ||

నక్షత్రగణసంచారో నయదో నీతిమార్గదః
వర్షప్రదో హృషీకేశః క్లేశనాశకరః కవిః || ౧౦ ||

చింతితార్థప్రదః శాంతమతిః చిత్తసమాధికృత్
ఆధివ్యాధిహరో భూరివిక్రమః పుణ్యదాయకః || ౧౧ ||

పురాణపురుషః పూజ్యః పురుహూతాదిసన్నుతః
అజేయో విజితారాతిర్వివిధాభరణోజ్జ్వలః || ౧౨ ||

కుందపుష్పప్రతీకాశో మందహాసో మహామతిః
ముక్తాఫలసమానాభో ముక్తిదో మునిసన్నుతః || ౧౩ ||

రత్నసింహాసనారూఢో రథస్థో రజతప్రభః
సూర్యప్రాగ్దేశసంచారః సురశత్రుః సుహృత్కవిః || ౧౪ ||

తులావృషభరాశీశో దుర్ధరో ధర్మపాలకః
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశవిమోచకః || ౧౫ ||

గౌడదేశేశ్వరో గోప్తా గుణీ గుణవిభూషణః
జ్యేష్ఠానక్షత్రసంభూతో జ్యేష్ఠః శ్రేష్ఠః శుచిస్మితః || ౧౬ ||

అపవర్గప్రదోఽనంతః సంతానఫలదాయకః
సర్వైశ్వర్యప్రదః సర్వగీర్వాణగణసన్నుతః || ౧౭ ||


SRI SANI ASHTOTTARA SATANAMAVALI – శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం

శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః || ౧ ||

సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః || ౨ ||

ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః || ౩ ||

మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః || ౪ ||

ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః || ౫ ||

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః || ౬ ||

వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే
వేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః || ౭ ||

వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః || ౮ ||

గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః || ౯ ||

అవిద్యామూలనాశాయ విద్యాఽవిద్యాస్వరూపిణే
ఆయుష్యకారణాయాఽపదుద్ధర్త్రే చ నమో నమః || ౧౦ ||

విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః || ౧౧ ||

వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ
వరదాభయహస్తాయ వామనాయ నమో నమః || ౧౨ ||

జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే
కష్టౌఘనాశకార్యాయ పుష్టిదాయ నమో నమః || ౧౩ ||

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః || ౧౪ ||

ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే
తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః || ౧౫ ||

అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే
వశీకృతజనేశాయ పశూనాంపతయే నమః || ౧౬ ||

ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ
కాఠిన్యమానసాయాఽర్యగణస్తుత్యాయ తే నమః || ౧౭ ||

నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే
నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః || ౧౮ ||

ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ
దైన్యనాశకరాయాఽర్యజనగణ్యాయ తే నమః || ౧౯ ||

క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః || ౨౦ ||

పరిపోషితభక్తాయ పరభీతిహరాయ చ
భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమో నమః || ౨౧ ||

శని

SRI GURU ASHTOTTARA SATANAMAVALI IN TELUGU – శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం

గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః
గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాంగురురవ్యయః || ౧ ||

జేతా జయంతో జయదో జీవోఽనంతో జయావహః
ఆంగీరసోఽధ్వరాసక్తో వివిక్తోఽధ్వరకృత్పరః || ౨ ||

వాచస్పతిర్వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః
చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖండిజః || ౩ ||

బృహద్రథో బృహద్భానుః బృహస్పతిరభీష్టదః
సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః || ౪ ||

గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోఽనఘః
ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః || ౫ ||

ధనుర్ధరో దైత్యహంతా దయాసారో దయాకరః
దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసంభవః || ౬ ||

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బాణధరో హరిః
ఆంగీరసాబ్జసంజాతః ఆంగీరసకులోద్భవః || ౭ ||

సింధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణః చతుర్భుజః
హేమాంగదో హేమవపుర్హేమభూషణభూషితః || ౮ ||

పుష్యనాథః పుష్యరాగమణిమండనమండితః
కాశపుష్పసమానాభః కలిదోషనివారకః || ౯ ||

ఇంద్రాధిదేవో దేవేశో దేవతాభీష్టదాయకః
అసమానబలః సత్త్వగుణసంపద్విభాసురః || ౧౦ ||

భూసురాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః
ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః || ౧౧ ||

సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః
సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః || ౧౨ ||

ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః
సదానందః సత్యసంధః సత్యసంకల్పమానసః || ౧౩ ||

సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాంతవిద్వరః
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః || ౧౪ ||

సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంవదః
ససురాసురగంధర్వవందితః సత్యభాషణః || ౧౫ ||

నమః సురేంద్రవంద్యాయ దేవాచార్యాయ తే నమః
నమస్తేఽనంతసామర్థ్య వేదసిద్ధాంతపారగః || ౧౬ ||

సదానంద నమస్తేస్తు నమః పీడాహరాయ చ
నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే || ౧౭ ||

నమోఽద్వితీయరూపాయ లంబకూర్చాయ తే నమః
నమః ప్రహృష్టనేత్రాయ విప్రాణాంపతయే నమః || ౧౮ ||

నమో భార్గవశిష్యాయ విపన్నహితకారిణే
నమస్తే సురసైన్యానాంవిపత్తిత్రాణహేతవే || ౧౯ ||

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః || ౨౦ ||

సర్వేశః సర్వదాతుష్టః సర్వదః సర్వపూజితః
అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా జగత్పితా || ౨౧ ||

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః
భూర్భువోధనదాతా చ భర్తాజీవో మహాబలః || ౨౨ ||

బృహస్పతిః కాశ్యపేయో దయావాన్ శుభలక్షణః
అభీష్టఫలదః శ్రీమాన్ శుభగ్రహ నమోస్తు తే || ౨౩ ||

బృహస్పతిస్సురాచార్యో దేవాసురసుపూజితః
ఆచార్యోదానవారిశ్చ సురమంత్రీ పురోహితః || ౨౪ ||

కాలజ్ఞః కాలఋగ్వేత్తా చిత్తగశ్చ ప్రజాపతిః
విష్ణుః కృష్ణస్తదా సూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః || ౨౫ ||

గురు

గురువు

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....