శ్రీ షోడశీ దేవి కవచం
షోడశీ కవచ స్యాస్య ఋషిర్దేవో జనార్దనః
ఛందోనుష్టుపితి విజేయం మోక్షార్థేనియోగః స్మృతః
ఉగ్రామే హృదయం పాతు కంఠపాతు మహేశ్వరీ
ఉజ్జటా నయనేపాతు కర్ణౌమే వింధ్యవాసినీ
లలాటం విశిఖాపాతు శాకినీ డాకినీ తథా
లాకినీ బాహు యుగ్మం మే పాదౌ దిక్కరి వాసినీ
అన్యాన్యంగ ప్రత్యంగాని షోడశీపాతు సంతతం
No comments:
Post a Comment