నూరు పసుపునోచిన చానకు నూరువేలేండ్లు అయిదవతనము, కొట్టపసుపు నోచిన చానకు కోటివేలేండ్లు అయిదవతనము. ఈకథచెప్పి అక్షింతలు వేసుకొని యేడాది అయిన తరువాత మానెడు సోలెడు పసుపు వెదురుపెట్టెలోపోసి రవికెలగుడ్డ, దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు తోడ ముత్తయిదువునకు వాయనము యివ్వవలెను. పసుపు నరగదీసి గిన్నెలో పెట్టి రవికెలగుడ్డ, దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు పెట్టి ముత్తయిదువుకు నివ్వవలెను.
No comments:
Post a Comment