Telugu Library
(Move to ...)
Home
▼
Friday, January 2, 2026
Velaga Gowri Nomu Katha - వెలగ గౌరీ కథ
వెలగ గౌరీ కథ
వెలగ వెలగ అనరాదు - వేలుపెట్టి చూపరాదు
వెలగ చెట్టుయొక్క నీడకు వెళ్ళరాదు - వెలగపండు తినరాదు.
ఉద్యాపనము:
పదమూడు జోడాల ముచ్చికలతోనున్న వెలగకాయలు తెచ్చి దక్షణ తాంబూలము, నల్లపూసలు, లక్కజోడు పెట్టి పదముగ్గురు ముత్తయిదువులకు యియ్యవలెను.
స్త్రీల వ్రత కథలు
నిత్య స్తోత్రావళి
పంచాంగం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment