శబరిమల
శబరిమల సన్నిదానం
2025 - శబరిమల ఆలయ ప్రారంభ తేదీలు
1. మకర విలక్కు పూజా మహోత్సవం-తిరునాడ ప్రారంభం - 14-01-2025 సాయంత్రం 5గం. నుండి 20-01-2025 రాత్రి 10గం. వరకు
2. నెలవారీ పూజ (కుంభం) - 12-02-2025 సాయంత్రం 5గం నుండి 17-02-2025 రాత్రి 10గం. వరకు
3. నెలవారీ పూజ (మీనం) - 14-03-2025 సాయంత్రం 5గం నుండి 19-03-2025 రాత్రి 10గం.వరకు
4. శబరిమల పండుగ - తిరు ఉల్సవం = 01-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం
5. శబరిమల కోడియెట్టు -02-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం
6. మేడ విషు పండుగ - 10-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం
7. ఫణిగుణి ఉతిరం మహోత్సవం &ఆరట్టు -11-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం
8. మేడ విషు పూజా -14-04-2025 సాయంత్రం 5గం నుండి 18-04-2025 రాత్రి 10గం.వరకు
9. నెలవారీ పూజ (ఏడవం) - 14-05-2025 సాయంత్రం 5గం నుండి 19-05-2025 రాత్రి 10గం. వరకు
10. విగ్రహ ప్రతిష్ట దినం - 04-06-2025 సాయంత్రం 5గం నుండి 05-06-2025 రాత్రి 10గం. వరకు
11. నెలవారీ పూజ (మిథునం) -14-06-2025 సాయంత్రం 5గం నుండి 19-06-2023 రాత్రి 10గం.వరకు
12. నెలవారీ పూజ (కర్కిడకం)-16-07-2025 సాయంత్రం 5గం నుండి 21-07-2025 రాత్రి 10గం. వరకు
13. నెలవారీ పూజ (చింగం) -16-08-2025 సాయంత్రం 5గం నుండి 21-08-2025 రాత్రి 10గం. వరకు
14. ఓనం పూజ -03-09-2025 సాయంత్రం 5గం నుండి 07-09-2025 రాత్రి 10గం. వరకు
15. నెలవారీ పూజ (కన్ని) -16-09-2025 సాయంత్రం 5గం నుండి 21-09-2025 రాత్రి 10గం. వరకు
16. నెలవారీ పూజ (తులం)- 17-10-2025 సాయంత్రం 5గం నుండి 22-10-2025 రాత్రి 10గం. వరకు
17. శ్రీ చితిర అట్ట తిరుణాల్ పూజ - 20-10-2025 సాయంత్రం 5గం నుండి 21-10-2025 రాత్రి 10గం. వరకు
18. మండల పూజ మహోత్సవం-16-11-2025 సాయంత్రం 5గం నుండి 27-12-2025 రాత్రి 10గం. వరకు
19. మకర విలక్కు పూజా మహోత్సవం -తిరునాడ ప్రారంభం-30-12-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం
No comments:
Post a Comment