Thursday, August 28, 2025

Varahi Devi Dvadasha Namalu - వారాహీ దేవీ ద్వాదశ నామాలు

వారాహీ దేవీ ద్వాదశ నామాలు

ఓం పంచమ్యై నమః
ఓం దండనాథాయై నమః
ఓం సంకేతాయై నమః
ఓం సమయేశ్వర్యై నమః
ఓం సమయసంకేతాయై నమః
ఓం వారహ్యై నమః
ఓం పోత్రిణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం వార్తాళ్యై నమః
ఓం మహాసేనాయై నమః
ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః
ఓం అరిఘ్న్యై నమః

No comments:

Post a Comment