Sunday, September 7, 2025

Sri Bhuvaneswari Kavacham 1 - శ్రీ భువనేశ్వరి కవచం - 1

శ్రీ భువనేశ్వరి కవచం - 1

శ్రీ దేవ్యువాచ:
భువనేశ్యాశ్చదేవేశ యాయావిద్యాః ప్రకాశితాః
శ్రుతాశ్చాధిగతా స్సర్వాఃశ్రోతు మిచ్ఛామి సాంప్రతం ॥ 01 ॥

ఈశ్వర ఉవాచ:
త్రైలోక్యమంగళం నామ కవచం యత్పురోదితం
శృణుపార్వతి వక్ష్యామి సావధానా వధారయ ॥ 02 ॥

త్రైలోక్యమంగళంనామ కవచం మంత్రవిగ్రహం
సిద్ధవిద్యామయం దేవి సర్వైశ్వర్య ప్రదాయకం ॥ 03 ॥

పఠనాద్ధారణాన్మర్త్యః 
త్రైలోక్యైశ్వర్యభాగ్భవేత్‌
త్రైలోక్య మంగళస్యాస్యకవచస్య ఋషిశ్శివః ॥ 04 ॥

ఛందోవిరాట్‌ జగద్దాత్రీ దేవతా భువనేశ్వరీ
ధర్మార్థ కామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః ॥ 05 ॥

హ్రీం బీజమ్మే శిరఃపాతు భువనేశీ లలాటకం
ఐంపాతు దక్షనేత్రమ్మే హ్రీంపాయాద్వామలోచనమ్‌ ॥ 06 ॥

శ్రీంపాతు దక్షకర్ణమ్మే త్రివర్ణాఖ్యా మహేశ్వరీ
వామకర్ణం సదాపాతు ఐం ఘ్రాణం పాతుమేసదా ॥ 07 ॥

హ్రీం పాతువదనం దేవీ ఐం పాతు రసనాం మమ
వాక్పుటంచ త్రివ
ర్ణాత్మాకంఠం పాతు పరాంబికా ॥ 08 ॥

శ్రీంస్కంధౌపాతునియతం హ్రీం భుజౌపాతుసర్వదా
క్రీం కారౌ త్రిపుటేశానీ త్రిపుటైశ్వర్యదాయినీ ॥ 09 ॥

ఓంపాతు హృదయం హ్రీమ్మే మధ్యదేశం సదావతు
క్రౌంపాతునాభిదేశం సా త్య్రక్షరీ భువనేశ్వరీ ॥ 10 ॥

సర్వబీజ ప్రదా పృష్టం పాతు సర్వవశంకరీ
హ్రీంపాతు గుదదేశంమే నమోభగవతీ కటిం ॥ 11 ॥

మాహేశ్వరీసదాపాతు సక్థినీ జానుయుగ్మకం
అన్నపూర్ణాసదాపాతు స్వాహాపాతు పదద్వయం ॥ 12 ॥

సప్తదశాక్షరీ పాయా దన్న పూర్ణాత్మికా పరా
తారంమాయా రమాకామః షోడశార్ణాతతఃపరం ॥ 13 ॥

శిరస్థ్సాసర్వదాపాతు వింశత్య
ర్ణాత్మికాపరా
తారం దుర్గేయుగం రక్షేత్‌ స్వాహేతి చ దశాక్షరీ ॥ 14 ॥

జయదుర్గాఘనశ్యామా పాతుమాం పూర్వతోముదా
మాయాబీజాదికాచైషా దశా
ర్ణాచపరాతథా ॥ 15 ॥

ఉత్తప్తకాంచనాభాసా జయదుర్గాననేవతు
తారంహ్రీం దుంచ దుర్గాయా నమో
ష్టార్ణాత్మికాపరా ॥ 16 ॥

శంఖచక్రధనుర్బాణ ధరామాం దక్షిణే
 వతు
మహిషామర్దినిస్వాహా వసువ
ర్ణాత్మికాపరా ॥ 17 ॥

నైరృత్యాం సర్వదాపాతు మహిషాసురనాశినీ
మాయాపద్మావతీస్వాహా సప్తా
ర్ణాపరికీర్తితా ॥ 18 ॥

పద్మావతీపద్మసంస్థా పశ్చిమేమాం సదావతు
పాశాంకుశపుటేమాయే హ్రీం పరమేశ్వరి స్వాహా ॥ 19 ॥

త్రయోదశా
ర్ణా తారాద్యా అశ్వారూఢాననేవతు
సరస్వతీ పంచశరే నిత్యక్లిన్నే మదద్రవే ॥ 20 ॥

స్వాహారవ్యక్షరీవిద్యా మా ముత్తరేసదావతు
తారంమాయాతుకవచం ఖేర క్షేత్సతతం వధూః ॥ 21 ॥

హ్రూం క్షం హ్రీం ఫట్‌ మహావిద్యా ద్వాదశార్ఖాఖిలపదా
త్వరితాష్టాశ్రిభిః పాయాఛ్చివకోణే సదాచమాం ॥ 22 ॥

ఐం క్లీం సౌః సాతతో బాలా మూమూర్ధ్వ దేశతోవతు
బిన్ద్వన్తా భైరవీబాలా భూమౌ చ మాం సదావతు ॥ 23 ॥

ఇతితే కథితం పుణ్యం త్రైలోక్యం మంగళంపరం
సారం సారతరంపుణ్యం మహావిద్యౌఘవిగ్రహమ్‌ ॥ 24॥

అస్యాపి పఠనాత్సద్యః కుబేరో
పి ధనేశ్వరః
ఇంద్రాద్యాస్సకలాదేవాః పఠనాద్ధారణాద్యతః ॥ 25 ॥

సర్వసిద్ధీశ్వరాస్సంతః సర్వైశ్వర్యమవాప్నుయుః
పుష్పాంజల్యష్టకందత్వా మూలేనైవ పఠేత్సకృత్‌ ॥ 26 ॥

సంవత్సరకృతాయాస్తు పూజాయాః ఫలమాప్నుయాత్‌
ప్రీతిమన్యోన్యతః కృత్వా కమలానిశ్చలా గృహే ॥ 27 ॥

వాణీచ నివసేద్వక్త్రే సత్యం సత్యం నసంశయః
యోధారయతి పుణ్యాత్మా త్రైలోక్యమంగళాభిధం ॥ 28 ॥

కవచం పరమం పుణ్యం సో
పి పుణ్యవతాం వరః
సర్వైశ్వర్యయుతో భూత్వా
త్రైలోక్య విజయీభవేత్‌ ॥ 29 ॥

పురుషోదక్షిణే బాహౌ నారీ వామభుజేతథా
బహుపుత్రవతీ భూత్వా వంధ్యాపిల్లభతే సుతం ॥ 30 ॥

బ్రహ్మాస్త్రాదీనిశ
స్త్రాణి నైవకృంతంతి తజ్జనం
ఏతత్కవచ మజ్ఞాత్వా యోజపేద్భువనేశ్వరీం
దారిద్య్రం పరమం ప్రాప్య సోచిరాన్మృత్యుమాప్నుయాత్‌ ॥ 31 ॥

॥ ఇతి శ్రీ రుద్రయామళే దేవీశ్వర సంవాదే తైలోక్యమంగళం నామ
శ్రీ భువనేశ్వరీ కవచ సమాప్తం
 

No comments:

Post a Comment