Wednesday, September 24, 2025

Sri Tripura Bhairavi Ashtottara Sata Namavali - శ్రీ త్రిపురభైరవి అష్టోత్తర శత నామావళి

శ్రీ త్రిపురభైరవి అష్టోత్తర శత నామావళి

ఓం భైరవ్యై నమః
ఓం భైరవారాధ్యాయై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతభావనాయై నమః
ఓం కార్యాయైనమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం కామధేనువే నమః
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
ఓం త్రైలోక్యవందితాయై నమః
ఓం దేవ్యై నమః ॥ 10 ॥

ఓం మహిషాసురమర్దిన్యై నమః
ఓం మోహఘ్న్యై నమః
ఓం మాలతీమాలాయై నమః
ఓం మహాపాతకనాసిన్యై నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం క్రోధనిలయాయై నమః
ఓం క్రోధరక్తేక్షణాయై నమః
ఓం కుహునికాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురాధారాయై నమః ॥ 20 ॥

ఓం త్రిణేత్రాయై నమః
ఓం భీమభైరవ్యై నమః
ఓం దేవక్యై నమః
ఓం దేవమాతాయై నమః
ఓం దేవదుష్ట వినాశిన్యై నమః
ఓం లంబోదర్యై నమః
ఓం లంబకర్ణాయై నమః
ఓం ప్రలంబిత పయోధరాయై నమః
ఓం దామోదర ప్రియాయై నమః
ఓం దీర్ఘాయై నమః ॥ 30 ॥

ఓం దుర్గాయై నమః
ఓం దుర్గతినాశిన్యై నమః
ఓం ప్రత్యంగిరాయై నమః
ఓం ప్రతిపదాయై నమః
ఓం ప్రణతక్లేశనాశిన్యై నమః
ఓం ప్రభావత్యై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గుణమాత్రే నమః
ఓం గుహేశ్వర్యై నమః
ఓం క్షీరాబ్ధితనయాయై నమః ॥ 40 ॥

ఓం క్షేమ్యాయై నమః
ఓం జగత్త్రాణవిధాయిన్యై నమః
ఓం మహామార్యై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాక్రోధాయై నమః
ఓం మహానద్యై నమః
ఓం మహాపాతక సంహర్త్య్రై నమః
ఓం మహామోహ ప్రదాయిన్యై నమః
ఓం వికరాళాయై నమః
ఓం మహాకాలాయై నమః ॥ 50 ॥

ఓం కాలరూపాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం కపాలఖట్వాంగధరాయై నమః
ఓం ఖడ్గ ఖర్పరధారిణ్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం కుంకుమప్రీతాయై నమః
ఓం కుంకుమారుణ రంజితాయై నమః
ఓం కౌమోదక్యై నమః
ఓం కుముదిన్యై నమః
ఓం కీర్త్యాయై నమః
 ॥ 60 ॥

ఓం కీర్తిప్రదాయిన్యై నమః
ఓం నవీనాయై నమః
ఓం నర్మదాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నందికేశ్వరపాలిన్యై నమః
ఓం ఘర్ఘరాయై నమః
ఓం ఘర్ఘరారావాయై నమః
ఓం ఘోరాయై నమః
ఓం ఘోరస్వరూపిణ్యై నమః
ఓం కలిఘ్న్యై నమః
 ॥ 70 ॥

ఓం కలిధర్మఘ్న్యై నమః
ఓం కలికౌతుకనాశిన్యై నమః
ఓం కిశోర్యై నమః
ఓం కేశవ ప్రీతాయై నమః
ఓం క్లేశ సంఘనివారిణ్యై నమః
ఓం మహోత్తమాయై నమః
ఓం మహామత్తాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహీమయ్యై నమః
ఓం మహాయజ్ఞాయై నమః ॥ 80 ॥

ఓం మహావాణ్యై నమః
ఓం మహామందరధారిణ్యై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం మోహదాయై నమః
ఓం మోహాయై భుక్తిముక్తి ప్రదాయిన్యై నమః
ఓం ఆద్యాయై నమః
ఓం అట్టాట్టహాస నిరతాయై నమః
ఓం క్వణన్నూపురధారిణ్యై నమః
ఓం దీర్ఘదంష్ట్రాయై నమః
ఓం దీర్ఘముఖ్యై నమః ॥ 90 ॥

ఓం దీర్ఘఘోణాయై నమః
ఓం దీర్ఘికాయై నమః
ఓం దనుజాంతకర్యై నమః
ఓం దుష్టాయై నమః
ఓం దుఃఖదారిద్య భంజన్యై నమః
ఓం దురాచారాయై నమః
ఓం దోషఘ్న్యై నమః
ఓం ధర్మపత్న్యై నమః
ఓం దయాపరాయై నమః
ఓం మనోభవాయై నమః ॥ 100 ॥

ఓం మనుమయ్యై నమః
ఓం మనువంశప్రవర్ధిన్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం శ్యామాతనవే నమః
ఓం శోభాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం శంభువిలాసిన్యై నమః
ఓం త్రిపురభైరవ్యై నమః ॥ 108 ॥

శ్రీ త్రిపురబైరవి అష్టోత్తర శతనామావళి సమాప్తం


No comments:

Post a Comment