ఓం పంచమ్యై నమః ।
ఓం దండనాథాయై నమః ।
ఓం సంకేతాయై నమః ।
ఓం సమయేశ్వర్యై నమః ।
ఓం సమయసంకేతాయై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం పోత్రిణ్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం వార్తాళ్యై నమః ।
ఓం మహాసేనాయై నమః ।
ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః ।
ఓం అరిఘ్న్యై నమః ।
॥ ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామావళిః ॥
No comments:
Post a Comment