Saturday, September 27, 2025

Vasya Varahi Stotram – శ్రీ వశ్య వారాహీ స్తోత్రం

శ్రీ వశ్య వారాహీ స్తోత్రం

ధ్యానం
తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢప్రతాపాన్వితే 

తారే దిక్షు విపక్ష యక్ష దలిని వాచా చలా వారుణీ 

లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసందాయిని 

రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం 


అథ స్తోత్రం
అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే 

రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే
 ॥ 01 ॥

వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితం 

తస్మాద్వశ్యవారాహీ సర్వాన్మే వశమానయ
 ॥ 02 ॥

యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు 

మహ్యం దదాతి వారాహి యథాత్వం వశమానయ
 ॥ 03 ॥

అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ 

యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు
 ॥ 04 ॥

చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్ఛతి 

అభీష్ఠం సంప్రదోరాజ్యం యథా దేవి వశం కురు
 ॥ 05 ॥

మన్మథస్మరణాద్రామా రతిర్యాతు మయాసహ 

స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయకామదే
 ॥ 06 ॥

మృగ పక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః 

అనుగచ్ఛతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు
 ॥ 07 ॥

వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి 

సమ్మోహనార్థం వర్ధిత్వాత్తత్కార్యం తత్ర కర్షయ
 ॥ 08 ॥

వశమస్తీతి చైవాత్ర వశ్యకార్యేషు దృశ్యతే 

తథా మాం కురు వారాహీ వశ్యకార్య ప్రదర్శయ
 ॥ 09 ॥

వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ధినివారణం 

తస్మాద్వశ్యవారాహీ జగత్సర్వం వశం కురు
 ॥ 10 ॥

వశ్యస్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః 

అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపివః
 ॥ 11 ॥

॥ ఇతి అథర్వశిఖాయాం వశ్య వారాహీ స్తోత్రం 


No comments:

Post a Comment