శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్ ।
చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్ ॥
రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్ ।
వహ్నిశుద్దాంశుకాధానాం పస్మితాం వందితాం భజే ॥
కాణ్వ శాఖోక్తమైన స్తవనం శ్రీహరి ప్రోక్తం
జయ జయే జలాధారే జయశీలే జలప్రదే ।
యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే ॥
మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే ।
మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే ॥
సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే ।
సర్వకామ ప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ॥
పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని ।
పుణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ॥
సర్వ సస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే ।
సర్వ సస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే॥
భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరాయణే ।
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ॥
ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మసు స భవేద్బలవాన్ భూమిపేశ్వరః ॥
భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.
No comments:
Post a Comment