Wednesday, January 1, 2020

NITYA PARAYANA SLOKAS నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య పారాయణ శ్లోకాలు

ప్రభాత శ్లోకం
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ 
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ 

ప్రభాత భూమి శ్లోకం
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే 
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే 

సూర్యోదయ శ్లోకం
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ 
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ 

స్నాన శ్లోకం
కలశస్యముఖే విష్ణు: కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితోబ్రహ్మ మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేధోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంభు సమాశ్రితః

శ్లో|| గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కావేరి తుంగభద్రా చ కృష్ణవేణిచ గౌతమీ
భాగీరధీతి విఖ్యాతాః పంచగంగా: ప్రకీర్తితాః

నమస్కార శ్లోకః
త్వమేవ మాతా చ పితా త్వమేవ,
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ,
త్వమేవ సర్వం మమ దేవదేవ ॥

భస్మ ధారణ శ్లోకం
శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం

ఘంటానాధం
శ్లో!! ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం !
......కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం !!

గురు శ్లోకం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః 

గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే 

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ 
అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః 
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా 

గాయత్రి మంత్రం
ఓం భూర్భువస్సువః | తథ్సవితుర్వరేణ్యం 
భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయా''త్ 

సుబ్రహ్మణ్య స్తోత్రం
శక్తిహస్తం-విఀరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజమ్ ।

స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహమ్ ॥

సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 

పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ 
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ 

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా 

లక్ష్మీ శ్లోకం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం 
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ 
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం 
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం
వందే ముకుందప్రియామ్ 

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే 

దుర్గా దేవీ స్తోత్రం
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥

త్రిపురసుందరీ స్తోత్రం
శరజ్జ్యోత్స్నా శుద్దాం  శశియుత జటాజూటమకుటాం 
వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటిక పుస్తకకరాం!  
సకృన్నత్వానత్వాకథమివ సతాంసన్నిదధతే 
మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః 

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్ ॥

త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః,  
త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ, 

సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే 
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్  ॥ 01 

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ 
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు  ॥ 02 


విష్ణు స్తోత్రం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।

లక్ష్మీకాంతం కమలనయనం-యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥

శ్రీరామ స్తోత్రం
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః ।
సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు ॥

శ్రీకృష్ణ స్తోత్రం
మందారమూలే మదనాభిరామం
బింబాధరాపూరిత వేణునాదమ్ ।

గోగోప గోపీజన మధ్యసంస్థం
గోపం భజే గోకుల పూర్ణచంద్రమ్ ॥

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ 
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం 

నరసింహ స్తోత్రం 
జ్వలత్ కరాళ జిహ్విక ధగత్ కఠోర ధంష్ట్రికా 
ప్రగీత దిగ్వి దిక్పట ప్రచండ అగ్ని కీలక 
నఖ సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర 
ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః 

వేంకటేశ్వర శ్లోకం
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ 
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ 

ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ
ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ
సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే
శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప
శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా 

సూర్యనారాయణ మూర్తి ఆరోగ్య మంత్రం
ఓం నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే 
ఆయురారోగ్యమైశ్వర్యమ్ దేహిదేవ జగత్పతే 

శివ స్తోత్రం
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాఽమృతాత్ 

వందే శంభుముమాపతిం సురగురుం-వందే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం-వందే పశూనాం పతిం‌ 

వందే సూర్యశశాంక వహ్నినయనం-వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం-వందే శివం శంకరం‌ ॥

రుద్ర మంత్రం
ఓం నమస్తే అస్తు భగవన్
విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాన్తకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్ మహాదేవాయ నమః.

దక్షిణామూర్తి శ్లోకం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం 
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః 

ఓం నమో భగవతే దక్షిణామూర్తయే 
మహ్యం మేధాం ప్రజ్ఞానం ప్రయచ్ఛ స్వాహా 

దత్తాత్రేయ స్తోత్రం 
జాటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ 
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే 

హనుమ స్తోత్రం
మనోజవం మారుత తుల్యవేగం 
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం 

వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి 

బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా 
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ 

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥

దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

హనుమ కార్యసిద్ధి మంత్రం
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ!
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ!!

హనుమ ప్రదక్షిణ మంత్రం 
ఆంజనేయం మహా వీరం బ్రాహ్మవిష్ణు శివాత్మకం ।
తురునార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ॥

గరుడ స్వామి స్తోత్రం
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ ।
విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥

కుబేర మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యధిపతయే
 
ధన ధాన్య సమృద్ధి మే దేహి దాపయా స్వాహా 

అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా 
దాసోఽయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర 

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ 

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో 

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ 

కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి 

శాంతి మంత్రం
అసతోమా సద్గమయా 
తమసోమా జ్యోతిర్గమయా 
మృత్యోర్మా అమృతంగమయా 
ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః 
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ 

ఓం సహనావవతు  । సహనౌభువనక్తు 
సహ వీర్యం కరవావహై  
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై 
ఓం శాంతిః శాంతిః శాంతిః 

స్వస్తి మంత్రాః
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం
లోకా-స్సమస్తా-స్సుఖినో భవంతు ॥

కాలే వర్​షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ।
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః ॥

విశేష మంత్రాః
పంచాక్షరి - ఓం నమశ్శివాయ
అష్టాక్షరి - ఓమ్ నమో నారాయణాయ
ద్వాదశాక్షరి - ఓం నమో భగవతే వాసుదేవాయ

కుబేర మంత్రం
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ
ధనధాన్యదీప్తాయేధనధాన్యసమృద్ధిం
దేహీ దాపయా శ్వాహ

లక్ష్మీకుబేర మంత్రం
ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర 
వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహా

కార్య ప్రారంభ స్తోత్రాః
శుక్లాం బరధరం-విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥

యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ ।
విఘ్నం నిఘ్నంతు సతతం-విష్వక్సేనం తమాశ్రయే ॥

భోజన పూర్వ శ్లోకం
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ 
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః 

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః 
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 

అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥

త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే 
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర 

భోజనానంతర శ్లోకం
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ 
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ 

సంధ్యా దీప దర్శన శ్లోకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఽస్తుతే 

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః ।
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥

నిద్రా శ్లోకం
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం 
శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి 


నక్షత్ర గాయత్రి మంత్రాలు (27 నక్షత్రాలు)



No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...