Thursday, January 2, 2020

ASHTAADASA SHAKTIPEETHA STOTRAM అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే || 1 ||

అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా || 02 ||

ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా |
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే || 03 ||

హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ |
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా || 04 ||

వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ |
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం || 05 ||

సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం |
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ || 06 ||

No comments:

Post a Comment

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధ...