Wednesday, January 1, 2020

DEVI MAHATYAM DVAATRISANNAAMAAVALI - దేవి మహత్యం ద్వాత్రిస నామావళి

దేవి మహత్యం ద్వాత్రిస నామావళి


దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ|
దుర్గామచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ
దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గధారిణీ
నామావళీమిమాయాస్తూ దుర్గయా మమ మానవః
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...