Sunday, March 22, 2026

Sandhya Deepam - సంధ్యా దీపం

సంధ్యా దీపం
శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,
శత్రు బుద్ధి వినాశాయ 
దీప జ్యోతిర్ నమోస్తుతే,

దీప జ్యోతిః పరబ్రహ్మ 
దీప జ్యోతి జనార్దనః 
దీపో హారతి మే పాపం
దీప జ్యోతిర్ నమోస్తుతే,

ఏ దీపజ్యోతి ఐతే శుభం, మంచి ఆరోగ్యం, ధనసంపదలు నాకు ప్రసాదిస్తుందో, చెడు తలుపులను తొలగిస్తుందో ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను. 

ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో, ఏ దీపజ్యోతి జనార్దనుడో ఏ దీపజ్యోతి నన్ను పాపములు చేయకుండా కాపాడుతుందో ఆ దీపజ్యోతికి ప్రాణముల్లుతున్నాను.

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment

Sri Mahamaya Devi Temple, Ratanpur, Chhattisgarh - శ్రీ మహామాయా దేవి ఆలయం, రతన్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్

శ్రీ మహామాయా దేవి ఆలయం,  రతన్‌పూర్‌,  ఛత్తీస్‌గఢ్ శ్రీ  మహామాయా దేవి ఆలయం, దుర్గా, లక్ష్మి మరియు సరస్వతి దేవతలకు నిలయమైన దేవాలయం. ఇది 12వ శత...