Thursday, October 29, 2020

SREE SARASWATHI KAVACHAM - శ్రీ సరస్వతీ కవచం

శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని

శ్రీ సరస్వతీ కవచం

ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః ।
ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు. ॥

ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహా - ఇతి శ్రోత్రే పాతు నిరంతరమ్ ।
ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా - నేత్రయుగ్మం సదాఽవతు ॥

ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా - నాసాం మే సర్వదాఽవతు ।
ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా - చోష్ఠం సదాఽవతు ॥

ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి - దంతపంక్తిం సదాఽవతు ।
ఓం ఐం మిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదాఽవతు ॥

ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదాఽవతు ।
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా - వక్షః సదాఽవతు ॥

ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా - మే పాతు నాభికామ్ ।
ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి - మమ హస్తౌ సదాఽవతు ॥

ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా - పాదయుగ్మం సదాఽవతు ।
ఓం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా - సర్వాంగ సదాఽవతు ॥

ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా - ప్రాచ్యాం సదాఽవతు ।
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా - అగ్నిదిశి రక్షతు ॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా ।
సతతం మంత్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు ॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్య్రక్షరో మంత్రో నైరృత్యాం సర్వదాఽవతు ।
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం - వారుణోఽవతు ॥

ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు ।
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు ॥

ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఈశాన్యాం సదాఽవతు ।
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు ॥

ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా - అధో మాం సదాఽవతు ।
ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు ॥


No comments:

Post a Comment

Numerology - Number 6 - న్యూమరాలజీ - 6వ సంఖ్య

న్యూమరాలజీ - 6వ సంఖ్య గ్రహము : శుక్రుడు జన్మదిన తేదీ సంఖ్య : 6, 15, 24 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 6, 15, 24 ఈ తేదీలలో పుట్ట...