Tuesday, April 26, 2016

LINGASHTAKAM IN TELUGU – లింగాష్టకం

లింగాష్టకం


బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం |
జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం || 01 ||

దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం |
రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 02 ||

సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం |
సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 03 ||

కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం |
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 04 ||

కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం |
సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 05 ||

దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం |
దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 06 ||

అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 07 ||

సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగం |
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 08 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...