శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం
సింగార వేల సకలేశ్వర దీనబంధో ।
సంతాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 01 ॥
పంచాద్రివాస సహజా సురసైన్యనాథ
పంచామృతప్రియ గుహ సకలాధివాస ।
గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 02 ॥
ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
తాపత్రయాంతక దాయాపర తారకారే ।
ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 03 ॥
వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో ।
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 04 ॥
జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
జ్ఞానప్రియాఽఖిలదురంత మహావనఘ్నే ।
దీనవనప్రియ నిరమయ దానసింధో
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 05 ॥
॥ ఇతి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రమ్ ॥
No comments:
Post a Comment