ఓం తారాయై నమః
ఓం తారిణ్యై నమః
ఓం తీక్షణాయై నమః
ఓం తీక్ష్ణదంష్ట్రాయై నమః
ఓం తిలప్రభాయై నమః
ఓం కరాళవదనాయై నమః
ఓం కాళ్యై నమః
ఓం కులమార్గప్రవర్ధిన్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కౌమార్యై నమః || 10 ||
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం రమాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శక్తిభైరవ్యై నమః
ఓం భయహారిణ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాలక్ష్మ్యే నమః
ఓం మహావాణ్యై నమః
ఓం మహోదర్యై నమః || 20 ||
ఓం యింద్రాక్ష్యై నమః
ఓం చ్చిన్నమస్తాయై నమః
ఓం శ్యామలాంగ్యై నమః
ఓం కృశోదర్యై నమః
ఓం పునీతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం ప్రళయాంగారలోచనాయై నమః
ఓం కాళరాత్రై నమః
ఓం మహాకాళకామిన్యై నమః || 30 ||
ఓం క్రియాయై నమః
ఓం కళాయై నమః
ఓం దళితేందీవరాక్ష్యై నమః
ఓం దానవేంద్రమర్థిన్యై నమః
ఓం లోకకర్త్యై నమః
ఓం కర్తృహస్తాయై నమః
ఓం కపాలోత్పలధారిణ్యై నమః
ఓం ముండహస్తాయై నమః
ఓం భుజంగ కృతకుండలాయై నమః
ఓం సకల విద్యాప్రదాత్య్రై నమః || 40 ||
ఓం అర్దేందుమౌలిరమలాయై నమః
ఓం పరమాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం పూర్ణేందుబింబవదనాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం ఇందుకళాయై నమః
ఓం వరాయై నమః
ఓం చాముండాయై నమః
ఓం చండవీర్యాయై నమః
ఓం చండదోర్దండ ఖండిన్యై నమః || 50 ||
ఓం భైరవవ్రజసేవితాయై నమః
ఓం గణేశగుహమాతాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గుర్వ్యై నమః
ఓం గణప్రియాయై నమః
ఓం దినే మండలగతాయై నమః
ఓం చంద్రమండలమధ్యగాయై నమః
ఓం నక్షత్రాయై నమః
ఓం క్షత్రహస్తాయై నమః
ఓం వహ్నిమండల వాసిన్యై నమః || 60 ||
ఓం వాయుమండలస్థితాయై నమః
ఓం నదిరూపిణ్యై నమః
ఓం మరుత్యై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం శివాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం సనాతన్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం భీమరూపాయై నమః || 70 ||
ఓం భీమాయై నమః
ఓం భవతారిణ్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండ్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం దుర్గార్తినాశిన్యై నమః
ఓం విశ్వవాగ్రూపిణ్యై నమః
ఓం నీలాయై నమః
ఓం కాళింద్యై నమః || 80 ||
ఓం జాహ్నవ్యై నమః
ఓం మహ్యై నమః
ఓం ఆకాశవాసిన్యై నమః
ఓం భుంజగవరమాలిన్యై నమః
ఓం గంగాయై నమః
ఓం బాలాయై నమః
ఓం ధూమావత్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం బగళాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః || 90 ||
ఓం షోడశకళాయై నమః
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః
ఓం ఉద్యదిందు ప్రతీకాశాయై నమః
ఓం కోటి సూర్య సమప్రభాయై నమః
ఓం మహారాజ్ఞై నమః
ఓం ప్రభావిన్యై నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం మంత్రసిద్ధిదాయిన్యై నమః || 100 ||
ఓం తమోరాశి వినాశిన్యై నమః
ఓం నిశుంభహరాయై నమః
ఓం తపఃసిద్ధిదాయై నమః
ఓం తపఃఫలదాయిన్యై నమః
ఓం తపోవశ్యాయై నమః
ఓం తపోవిఘ్నవినాశిన్యై నమః
ఓం జ్ఞానప్రదాయిన్యై నమః
ఓం శ్రీ నీలసరస్వత్యై నమః || 108 ||
|| శ్రీ తారాదేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
No comments:
Post a Comment