శ్రీ ధూమావతి స్తోత్రం
కల్పాంతే త్రిజగత్సర్వం ధూమవతీం భజామి తాం ॥ 01 ॥
ఘూర్ణా ఘూర్ణ కరా ఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా
ఘూతినీ ఘాతుకానాం యా ధూమవతీ భజామితాం ॥ 02 ॥
చర్వంతీం అస్థిఖండానం చండ ముండ విదారిణీం
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీ మహమ్ ॥ 03 ॥
ఢమరూ డిండిమారావాం ఢాకినీ గణమండితామ్
డాకినీం భోగసంతుష్టాం భజే ధూమవతీ మహమ్ ॥ 04 ॥
శంకరీం శంకర ప్రాణాం సంకట ధ్వంసం కారిణీం
శత్రు సంహారిణీం శుద్ధాం శ్రయే ధూమవతీ మహమ్ ॥ 05 ॥
ప్రాతర్యాస్యాత్కుమారీ కుసుమకళికయా జాపమాలాం జపంతీ
మధ్యాహ్నే ప్రౌఢ రూపా వికసిత వదనా చారునేత్రా నిశాయామ్॥ 06 ॥
సంధ్యాయాం వృద్ధ రూపా గలితకుచయుగా ముండమాలాం వహంతీ
సా దేవీ దేవదేవీ త్రిభువన జననీ కాళికా పాతు యుష్మాన్ ॥ 07 ॥
No comments:
Post a Comment