Tuesday, July 29, 2025

Sri Chinnamasta Maha Vidya - శ్రీ ఛిన్నమస్తా మహా విద్యా

శ్రీ ఛిన్నమస్తా మహా విద్యా

శ్రీ ఛిన్నమస్తా మాతా మంత్రం :
" శ్రీం హ్రీం క్లీం ఐం వజ్రవైరోచనియై హూ0 హూ0 ఫట్ స్వాహ "

శ్రీ ఛిన్నమస్తా మాతా గాయత్రి :
వైరోచనియై చ విద్మహే,
ఛిన్నమస్తాయై చ ధీమహి ,
తన్నో దేవీ ప్రచోదయాత్ ||

శ్రీ ఛిన్నమస్తా క్షేత్రపాలకుడు: కబంధ భైరవుడు
"ఓం శ్రీం హ్ర ఔం క్లీం ఐం కబంధ భైరవాయ హుం ఫట్ స్వాహా"
లేదా
"కర్షణ బంధాయ ఛిన్నమస్తాయ వజ్రప్రధాతాయా కబంధ భైరవాయ స్వాహా"

గ్రహము: రాహు
" ఓం క్రీంక్రీం హుం హుం టం టం కధారిణే రాహవే రం హ్రీం శ్రీం బైం స్వాహా "

No comments:

Post a Comment