Tuesday, July 29, 2025

Sri Tara Devi - శ్రీ తారా దేవి

శ్రీ తారా దేవి

శ్రీ తారా దేవి
దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. తల్లి వాక్కుకి అధిదేవత. తాంత్రిక దేవతలలో అత్యంత శక్తి
శ్రీ తారా మంత్రం:
"ఓం హ్రీం త్రీం స్త్రీం హుం ఫట్ స్వాహా"
లేదా 
"ఐం ఓం హ్రీం క్లీం హుం ఫట్ ఐం"

శ్రీ తారా గాయత్రి :
"ఓం ఏక జటాయై చ విద్మహే,
నీల సరస్వత్యై చ ధీమహి,
తన్నో తారా ప్రచోదయాత్ ||"

శ్రీ తారా మాత క్షేత్రపాలకుఁడు : అక్షోభ్య బైరవుడు
"ఐం ఓం హ్రీం క్లీం అక్షోభ్య భైరవాయ హుం ఫట్ ఐం స్వాహా"
లేదా
"మహా ఘోర విష హరయా లోకతారినే అక్షోభ్య భైరవాయ స్వాహా"

గ్రహము: గురుడు
"ఓం ఐం క్లీం బృం బృహస్పతయే నమః స్వాహా"
లేదా
"ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం ఠః శ్రీం ఠః ఐం ఠః స్వాహా"

శ్రీ తారా దేవి ధ్యానం


శ్రీ తారా శతనామావళి

శ్రీ తారాదేవి శతనామ స్తోత్త్రం

శ్రీ తారా దేవి అష్టోత్తర శతనామ స్తోత్త్రం

No comments:

Post a Comment