శ్రీ తారా దేవి స్తోత్రం
మాతర్నీల సరస్వతీ ప్రణమతాం సౌభాగ్యసంపత్ప్రదే
ప్రత్యాలీఢ పదనస్థితే శవహృది స్మేరాననాంభోరుహే
ఫుల్లేందీవరలోచన త్రనయనే కర్త్రీంకపాలోజ్జ్వలే
ఖడ్గంచాదధతీ త్వమేవ శరణం త్వామీశ్వరీ మాశ్రయే || 01 ||
వాచామీశ్వరి భక్తకల్పలతికే సర్వార్థసిద్ధేశ్వరీ
గద్యప్రాకృత పద్యజాత రచనాకావ్యార్థ సిద్ధిప్రదే
నీలేందీవరలోచన త్రయయుతేకారుణ్య వారాన్నిధే
సౌభాగ్యామృతవర్షణేన కృపయా సించ త్వమస్మాదృశం || 02 ||
ఖర్వేగర్వసమూహపూరితతనౌ సర్పాదివేషోజ్జ్వలే
వ్యాఘ్ర త్వక్పరివీత సుందరికటి వ్యాధూత ఘాంటాంకితే
సద్యః కృత్తగళద్రజః పరిమిల న్ముండద్వయీ మూర్ధజే
గ్రంథిశ్రేణి నృముండదామ లలితే భీమే భయం నాశయ || 03 ||
మాయానంగవికారరూప లలనా బిందూర్ణచంద్రాంకితే
హుంఫట్కారమపిత్వమేవ శరణం మంత్రాత్మికే మాదృశాం
మూర్తిస్తే జనని త్రిథామఘటితా స్థూలాతి సూక్ష్మాపరా
వేదానానం నచగోచరా కథమపి ప్రాజ్ఞైర్నుతా మాశ్రయే || 04 ||
త్వత్పాదాంబుజసేవయా సుకృతినో గచ్చంతి సాయుజ్యతాం
తస్యాం శ్రీపరమేశ్వరి త్రినయన బ్రహ్మాది సామ్యాత్మనః
సంసారాంబుధిమజ్జనే పటుతమాన్ దేవేంద్రముఖ్యాస్సురాన్
మాతస్త్వత్పదసేవనే హి విముఖాన్ ఇకం మందధీ స్సేవతే || 05 ||
మాతసత్త్వత్పద పంకజ ద్వయరజో ముద్రాంకకోటిరిణి
స్తే దేవా జయసంగరే విజయినో నిశ్శంకమంకే గతాః
దేవోఽహంభువనే నమే సమ ఇతి స్పర్దాంవహంతః పరాం
తత్తుల్యా నియతం యథా శుచిరవీ నాశంవ్రజంతి స్వయం || 06 ||
త్వన్నామస్మరణా త్పలాయనపరా ద్రష్టుం చ శక్తానతే
భూతప్రేత పిశాచ రాక్షసగణా యక్షాశ్చ నాగాధిపాః
దైత్యా దానవపుంగవాశ్చ ఖచరా వ్యాఘ్రాదికా జంతవో
డాకిన్యః కుపితాంతకశ్చ మనుజే మాతః క్షణం భూతలే || 07 ||
లక్ష్మీస్సిద్ధగణశ్చపాదుకముఖాః సిద్ధాస్తథావైరిణాం
స్తంభశ్చాపి వరాంగనే గజఘటా స్తంభస్తథామోహనం
మాతస్త్వత్పదసేవయా ఖలునృణాం సిధ్యంతి తే తే గుణాః
క్లాంతః కాతమనోభవస్య భవతి క్షుద్రోఽపి వాచస్పతిః || 08 ||
తారాష్టకమిదం పుణ్యం భక్తిమాన్ యః పఠేన్నరః
ప్రాతర్మథ్యాహ్నకాలేచ సాయాహ్నే నియతశ్శుచిః || 09 ||
లభతే కవితాం విద్యాం సర్వశాస్త్రార్థ విద్భవేత్
లక్ష్మీమనశ్వరాం ప్రాప్య భుక్త్వా భోగాన్ యథేప్సితాన్ || 10 ||
కీర్తింకాంతించ నైరుజ్యం ప్రాప్యంతే మోక్షమాప్నుయాత్
|| ఇతి శ్రీ నీలతంత్రే తారాదేవి స్తోత్రమ్ సంపూర్ణం ||
శ్రీ తారా దేవి ప్రార్థన
శ్రీ తారా దేవి స్తోత్రం
శ్రీ తారా దేవి హృదయ స్తోత్రం
శ్రీ తారా దేవి కవచం
శ్రీ తారా ప్రత్యంగిరా కవచం
శ్రీ తారా దేవి అష్టకం
శ్రీ తారా శతనామావళి
శ్రీ తారాదేవి శతనామ స్తోత్త్రం
శ్రీ తారా శతనామ స్తోత్త్రం (బృహన్నీలా తంత్రం)
శ్రీ తారా దేవి అష్టోత్తర శతనామ స్తోత్త్రం
ఇతి శ్రీ స్వర్ణమాలాతంత్రే తారామ్బాష్టోత్తరశతనామ స్తోత్రమ్
శ్రీ తారా దేవి అష్టోత్తర శత నామావళి
శ్రీ తారా దేవి సహస్రనామ స్తోత్త్రం
శ్రీ తారా సహస్రనామ స్తోత్త్రం బృహన్నీలా తంత్రం
దశమహా విద్యలు
Subscribe to:
Post Comments (Atom)
Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ
శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment