కష్టములు తొలగుటకు : ఓం హూం జూం భం కాలభైరవాయ సంకష్టనాశాయ నమః
శత్రువినాశమునకు : ఓం హూం జూం భం కాలభైరవాయ శత్రువినాశాయ భీషణాయ నమః
యుద్దంలో గెలవడానికి : ఓం హూం జూం భం కాలభైరవాయ సంగ్రామ జయదాయినే నమః
దుఃఖ నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః
వ్యాధి నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ వ్యాధినివారణాయ నమః
గ్రహదోష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ గ్రహాణాంపతయే నమః
వివాహ సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్యరూపాయ నమః
విఘ్న నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ విఘ్న నివారణాయ నమః
దివ్య దృష్టికి : ఓం హూం జూం భం కాలభైరవాయ యోగినేెత్రాయ నమః
విష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గరుడరూపాయ నమః
అపవాదులు, అపకీర్తి పోవుటకు: ఓం హూం జూం భం కాలభైరవాయ కళంకనాశాయ నమః
సిద్ధానుగ్రహప్రాప్తికి : ఓం హూం జూం భం కాలభైరవాయ సిద్ధస్వరూపాయ నమః
అధికార ప్రాప్తికి : ఓం హూం జూం భం కాలభైరవాయ పాలకరూపాయ నమః
భయ నివారణకు: ఓం హూం జూం భం కాలభైరవాయ భయహంత్రే నమః
ధ్యాన సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ ధ్యానాదిపతయే నమః
మంత్ర సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మంత్రప్రకాశాయ మంత్రరూపాయ నమః
ముఖ్యమైన భైరవ మంత్రాలు
ఉగ్రభైరవ మంత్రము : ఓం నమో భగవతే ఉగ్రభైరవాయ షర్వ విఘ్ననాశాయ ఠ ఠ స్వాహా
మహాభీమ భైరవ మంత్రం : హ్రీం నమో మహభీమ భైరవాయ సర్వలోక భయంకరాయ సర్వ శత్రు సంహారకారణాయ హ్రుం హ్రుం దేవదత్తం ధ్వంసయ ధ్వంసయ స్వాహా
క్రోధ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఋం క్రోధ భైరవాయ నమః
కపాల భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః
అఘోర భైరవ మంత్రం : హ్రీం రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహా
ఉన్మత్త భైరవ మంత్రం : ఓం ఐం ల్పుం ఉన్మత్త భైరవాయ నమః
చండ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఉం చండ భైరవాయ నమః
రురు భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఇం రురు భైరవాయ నమః
అసితాంగ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం అం అసితాంగ భైరవాయ నమః
క్షేత్రపాల భైరవ మంత్రం : క్షాం క్షేత్ర పాలాయ నమః
బడబానల భైరవ మంత్రం : పాం ఓం నమో భగవతే బడబానల భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల వైరిలోకం దహదహ స్వాహా
మహాభైరవ మంత్రం : ఓం శ్రీం మం మహాభైరవాయ నమః
సంహార భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః
భీషణ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఊం భీషణ భైరవాయ నమః
మోహన భైరవ మంత్రం : ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః
వశీకరణ భైరవ మంత్రం : ఓం శ్రీం వం వశీకరణ భైరవాయ నమః
ధూమ్ర భైరవాయ నమః : ఓం శ్రీం ధూం ధూమ్ర భైరవాయ నమః
సింహ భైరవ మంత్రం : ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః
రక్త భైరవ మంత్రం : ఓం హ్రీం స్ప్రం రక్త భైరవాయ నవ శవ కపాల మాలాలంకృతాయ నవాంబుధ శ్యామలాయ ఏహి ఏహి శీఘ్రమేహి ఏం ఐం ఆగామి కార్యం వదవద అఖిలోపాధిం హరహర సౌభాగ్యం దేహి మే స్వాహా.
ఏ మంత్రమైన గురువు ఉపదేశం తీసుకోని మాత్రమే సాధన చేయాలి.
No comments:
Post a Comment