శ్రీ మాతా వారాహి మంత్రాలు
మంత్రం :
" ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి - వార్తాళి, వారాహి - వారాహి, వరాహముఖి - వరాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః , రుంధే రుంధిని నమః, జృంబే జృంబిణి నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః, ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వా స్తంభనం కురు-కురు, శీఘ్రం వశ్యం కురు-కురు, ఐం గ్లౌం ఐం ఠః ఠః ఠః ఠః హుం ఫట్ స్వాహా "
కిరాత వారాహి మంత్రం:
" ఓం ఖేం ఖేం ఖం ఘ్రసీం అఘోర మృత్యురూపే
ఖేం ఖేం ఖం ఘ్రసూమ్ కాల మృత్యురూపే
ఖేం ఖేం ఖం ఘ్రసౌః రం రం కిరాత వారాహీ హుం ఫట్ స్వాహా "
ధూమ్ర వారాహీ మంత్రం:
"ఓం ధూం ధూం మృత్యుధూమే ధూం ధూం కాలధూమే
ధూం ధూం ధూం వారాహీ హుం ఫట్ స్వాహా || "
స్వప్న వారాహీ మంత్రం:
" ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా || "
No comments:
Post a Comment