Tuesday, July 22, 2025

Yama Kruta Shiva Keshava Ashtottara Sata Namavali - యమ కృత శివ కేశవ అష్టోత్తర శత నామావళిః

యమ కృత శివ కేశవ అష్టోత్తర శత నామావళిః

ఓం శ్రీ కాంతాయ నమః
ఓం శివాయ నమః
ఓం అసురనిబర్హణాయ నమః
ఓం మన్మధరిపవే నమః
ఓం జనార్థనాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం శంఖపాణయే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం త్రిపురసూదనాయ నమః । 10

ఓం అంబుదరనీలాయ నమః
ఓం స్ధాణవే నమః
ఓం ఆనందకందాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం భూతేశాయ నమః
ఓం గోపాలాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం చాణూరమర్దనాయ నమః
ఓం చండికేశాయ నమః । 20

ఓం కంసప్రణాశనాయ నమః
ఓం కర్పూరగౌరాయ నమః
ఓం గోపీపతయే నమః
ఓం శంకరాయ నమః
ఓం పీతవసనాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం గోవర్ధనోద్ధరణాయ నమః
ఓం బాలమృగాంక వర్ణాయ నమః
ఓం మాథవాయ నమః
ఓం భవాయ నమః । 30

ఓం వాసుదేవాయ నమః
ఓం విషమేక్షణాయ నమః
ఓం మురారయే నమః
ఓం వృషభధ్వజాయ నమః
ఓం హృషీకపతయే నమః
ఓం భూతపతయే నమః
ఓం శౌరయే నమః
ఓం ఫాలనేత్రాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం హరాయ నమః । 40

ఓం గరుడధ్వజాయ నమః
ఓం కృతివసనాయ నమః
ఓం కల్మషారయే నమః
ఓం గౌరీపతయే నమః
ఓం కమరాయ నమః
ఓం శూలినే నమః
ఓం హరయే నమః
ఓం రజనీశకలావంతసాయ నమః
ఓం రమేశ్వరాయ నమః
ఓం పినాకపాణయే నమః । 50

ఓం శ్రీరామాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం నృసింహయ నమః
ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయ నమః
ఓం మురహరాయ నమః
ఓం ఈశాయ నమః
ఓం రాఘవాయ నమః
ఓం ఉరగాభరణాయ నమః । 60

ఓం పద్మనాభాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం పినాకపతయే నమః
ఓం యాదవే నమః
ఓం ప్రమధాదినాథాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం త్రిదశైకనాథాయ నమః । 70

ఓం అచ్యుతాయ నమః
ఓం కామశత్రవే నమః
ఓం అబ్జపాణయే నమః
ఓం దిగ్వసనాయ నమః
ఓం చక్రపాణయే నమః
ఓం భూతేశాయ నమః
ఓం బ్రహ్మణ్యదేవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః । 80

ఓం సనాతనాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం రావణారయే నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం ధర్మధురిణాయ నమః
ఓం శంభవే నమః
ఓం కమలాధీశాయ నమః
ఓం ఈశానాయ నమః
ఓం యదుపతయే నమః
ఓం మృడాయ నమః । 90

ఓం ధరణీధరాయ నమః
ఓం అంధకహరాయ నమః
ఓం శార్జ్గపాణయే నమః
ఓం పురారయే నమః
ఓం విష్ణవే నమః
ఓం నీలకంఠాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం మధురిపవే నమః
ఓం త్రిలోచనాయ నమః । 100

ఓం కైటభరిపవే నమః
ఓం చంద్ర చూడాయ నమః
ఓం కేశినాశాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం లక్ష్మీ పతయే నమః
ఓం త్రిపురారయే నమః
ఓం వసుదేవ సూనవే నమః
ఓం త్ర్యక్షాయ నమః । 108

|| ఇతి శ్రీ శివకేశవ అష్టోత్తర శతనామావళి (యమ కృతం) ||

No comments:

Post a Comment

Shiva Keshadi Padanta Varnana Stotram - శివ కేశాది పాదాంత వర్ణన స్తోత్రం

శివ కేశాది పాదాంత వర్ణన స్తోత్రం దేయాసుర్మూర్ధ్ని రాజత్సరససురసరిత్పారపర్యంతనిర్య- - త్ప్రాంశుస్తంబాః పిశంగాస్తులితపరిణతారక్తశాలీలతా వః । ...