శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం
ఓం శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మై వరలక్ష్మై నమో నమః |
నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మ్యై నమో నమః || 01 ||
వచోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మ్యై నమో నమః |
నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 02 ||
ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 03 ||
గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 04 ||
శాంతలక్ష్మ్యై దాంతలక్ష్మ్యై క్షాంతలక్ష్మ్యై నమో నమః |
నమోఽస్తు ఆత్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 05 ||
సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః |
నమః పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 06 ||
గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః |
నమః సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 07 ||
సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై భోధలక్ష్మ్యై నమో నమః |
నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 08 ||
స్థైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తేస్తు ఔదార్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 09 ||
సిద్ధిలక్ష్మ్యై ఋద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే కళ్యాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 10 ||
కీర్తిలక్ష్మ్యై మూర్తిలక్ష్మ్యై వర్చోలక్ష్మ్యై నమో నమః |
నమస్తేత్వనంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 11 ||
జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వైరాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 12 ||
మంత్రలక్ష్మ్యై తంత్రలక్ష్మ్యై యంత్రలక్ష్మ్యై నమో నమః |
నమో గురుకృపాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 13 ||
సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కళాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే లావణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 14 ||
వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్రలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వేదాంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 15 ||
క్షేత్రలక్ష్మ్యై తీర్థలక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే సంతానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 16 ||
యోగలక్ష్మ్యై భోగలక్ష్మ్యై యజ్ఞలక్ష్మ్యై నమో నమః |
క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 17 ||
అన్నలక్ష్మ్యై మనోలక్ష్మ్యై ప్రజ్ఞాలక్ష్మ్యై నమో నమః |
విష్ణువక్షోభూషలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 18 ||
ధర్మలక్ష్మ్యై అర్థలక్ష్మ్యై కామలక్ష్మ్యై నమో నమః |
నమస్తే నిర్వాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 19 ||
పుణ్యలక్ష్మ్యై క్షేమలక్ష్మ్యై శ్రద్ధాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే చైతన్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 20 ||
భూలక్ష్మ్యై తే భువర్లక్ష్మ్యై సువర్లక్ష్మ్యై నమో నమః |
నమస్తే త్రైలోక్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 21 ||
మహాలక్ష్మ్యై జనలక్ష్మ్యై తపోలక్ష్మ్యై నమో నమః |
నమః సత్యలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 22 ||
భావలక్ష్మ్యై వృద్ధిలక్ష్మ్యై భవ్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వైకుంఠలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 23 ||
నిత్యలక్ష్మ్యై సత్యలక్ష్మ్యై వంశలక్ష్మ్యై నమో నమః |
నమస్తే కైలాసలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 24 ||
ప్రకృతిలక్ష్మ్యై శ్రీలక్ష్మ్యై స్వస్తిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే గోలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 25 ||
శక్తిలక్ష్మ్యై భక్తిలక్ష్మ్యై ముక్తిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే త్రిమూర్తిలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 26 ||
నమః చక్రరాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః |
నమో బ్రహ్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || 27 ||
|| ఇతి శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం ||
Subscribe to:
Post Comments (Atom)
Sri Mahalakshmi Sahasranama Stotram - శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం
శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం అస్య శ్రీమహాలక్ష్మీ సహస్రనామస్తోత్ర మహామంత్రస్య శ్రీమహావిష్ణుర్భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీమహాలక్ష్మ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
|| గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) || ఓం భద్రం కర్ణే'భిః శృణుయామ' దేవాః | భద్రం ప'శ్యేమాక్షభిర్యజ'త్రాః | స...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment