Saturday, July 26, 2025

Sri Mahalakshmi Chaturvimsati Namavali - శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి

శ్రీ వేంకటేశమహిషీ మహలక్ష్మీ ప్రీత్యర్థం
శ్రీ వేంకటేశమహిషీమహాలక్ష్మీ చతుర్వింశతి నామభిః
శ్రీ వేంకటేశమహిషీ మహాలక్ష్మ్యర్చనం కరిష్యే ||

అస్య శ్రీమహలక్ష్మీ చతుర్వింశతినామ మంత్రస్య బ్రహ్మా ఋషిః |
అనుష్టుప్ ఛందః . శ్రీమహాలక్ష్మీర్దేవతా |
శ్రీవేంకటేశమహిషీమహాలక్ష్మీప్రీత్యర్ధే జపే వినియోగః |

ధ్యానం
ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతిసంవర్ధినీం |
పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ||

ఓం శ్రియై నమః
ఓం లోకధాత్ర్యై నమః
ఓం బ్రహ్మమాత్రే నమః
ఓం పద్మనేత్రాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం ప్రసన్నముఖపద్మాయై నమః
ఓం పద్మకాంత్యై నమః
ఓం బిల్వవనస్థాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః
ఓం పృథుశ్రోణ్యై నమః
ఓం పక్వబిల్వఫలాపీనతుంగస్థన్యై నమః
ఓం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః
ఓం శుభాయై నమః
ఓం సరత్నాంగదకేయూరకాఙ్చీనూపురశోభితాయై నమః
ఓం యక్షకర్దమసంలిప్తసర్వాంగాయై నమః
ఓం కటకోజ్జ్వలాయై నమః
ఓం మాంగల్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః
ఓం తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం అబ్ధిజాయై నమః

ఏవం చతుర్వింశతినామభిః బిల్వపత్రైర్లక్ష్మ్యర్చనం కుర్యాత్ |
సర్వాభీష్టసిద్ధిర్భవతి ||

|| ఇతి శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి ||

No comments:

Post a Comment

Sri Mahalakshmi Sahasranama Stotram - శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం

శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం అస్య శ్రీమహాలక్ష్మీ సహస్రనామస్తోత్ర మహామంత్రస్య  శ్రీమహావిష్ణుర్భగవాన్ ఋషిః  అనుష్టుప్ఛందః  శ్రీమహాలక్ష్మ...