Tuesday, July 15, 2025

Sanat Kumaras Sanaka Sanandana - సనత్కుమారులు లేదా సనకసనందాదులు

సనత్కుమారులు లేదా సనకసనందాదులు

వీరు బ్రహ్మ మానస పుత్రులు
బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు.

వీరి పేర్లు
సనకుడు
సనాతనుడు
సనందనుడు
సనత్కుమారుడు

వీరి తండ్రి గారు ధర్మప్రజాపతి, తల్లి హింస

సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సుచేస్తూ 
జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు.

వీరు జీవన్ముక్తులై, విష్ణువు భక్తులై దేశ సంచారులుగా భగత్సేవచేస్తూ జీవిస్తారు. అందరిలోకి పెద్దవారైనా సనత్కుమారులు చిన్నపిల్లలుగా సంచరిస్తుంటారు. వీరు హిందూ పురాణాలో విశిష్టమైన పాత్ర పోషించారు.

ఒకనాడు విష్ణు దర్శనార్ధం విచ్చేసిన సనత్కుమారులను అడ్డగించిన జయవిజయులు శాపానికి గురైనారు. తత్ఫలితంగా మూడు జన్మలు విష్ణువుకు విరోధులుగా భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. 

వీరే 
త్రేతా యుగంలో     -  రావణుడు, కుంభకర్ణుడు.
ద్వాపర యుగంలో - శిశుపాలుడు, దంతవక్తృడు, 

No comments:

Post a Comment

Parvathi Vallabha Ashtakam - పార్వతీ వల్లభ అష్టకం

పార్వతీ వల్లభ అష్టకం నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజమ్ । నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ 0 1 ॥ ...