Friday, July 11, 2025

Hanuman Pancha Ratnam - హనుమత్-పంచరత్నం

హనుమత్-పంచరత్నం

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 01 ॥

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ ॥ 02 ॥

శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారం
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే ॥ 03 ॥

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ॥ 04 ॥

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశం
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ ॥ 05 ॥

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి ॥ 06 ॥

No comments:

Post a Comment

Sri Shiva Dandakam - శ్రీ శివ దండకం

శ్రీ శివ దండకం శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా విరూ...