కుజ దోషం – శ్రీ మంగళ చండికా స్తోత్రం
కుజ దోషం
రాశి చక్రంలో కుజ గ్రహం లగ్నం, చంద్ర మరియు శుక్ర గ్రహం నుండి 2,4,7,8,12 స్థానాలలో స్థితి అయితే ఆ జాతకుడుకికి / జాతకురాలికి కుజ దోషం ఉన్నట్టు పరిగణలోకి తీసుకోవాలి.
కుజ గ్రహ ప్రభావం ఉన్న వారికి వివాహం ఆలస్యం అవుతుంది. కుజ గ్రహ దోషం పోవడానికి చక్కటి పరిహార మంత్రం శ్రీ మంగళ చండికా స్తోత్రం.
శ్రీ మంగళ చండికా స్తోత్రం
దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్
బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్
శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్ జగతాత్రీమ్
సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్.
సంసార సాగరే కావే జ్యోతి రూపాం
సదాభజే దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.
No comments:
Post a Comment