Sunday, July 13, 2025

Bhirava Mantra - భైరవ మంత్రం

భైరవ మంత్రం

1.  సిద్ధ భైరవుడు: జ్ఞానానికిసిద్ధికి అధిపతి.

2. యోగినీ భైరవుడు: యోగ మరియు శక్తికి అధిపతి.

3. మహా భైరవుడు: గొప్ప భైరవుడుశివుని యొక్క ఉగ్ర రూపం.

4. శక్తి భైరవుడు: శక్తి మరియు బలానికి అధిపతి.

5. వటుక భైరవుడు: చిన్న పిల్లవాడిగా ఉండే భైరవుడుబాల్యంలో రక్షకుడు

వటుక భైరవ మంత్రం:
"ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్దారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా"

6. కంకాళ భైరవుడు: ఎముకలు ధరించిన భైరవుడుమరణానికి మరియు పునర్జన్మకు సంకేతం.

కంకాళ భైరవ మంత్రం:
"ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రుం సహ వం ఓం"


కాల భైరవుడు: కాలానికి అధిపతిసమయం మరియు విధికి కారకుడు.

కాలభైరవ మంత్రం:
"ఓం క్రీం క్రీం కాలభైరవాయ ఫట్"

8. కాలాగ్ని భైరవుడు: కాలం యొక్క అగ్నినాశనానికి మరియు మార్పుకు సంకేతం.


శ్రీ నిఖిల భైరవ మంత్రం:
"ఓం నిం నిఖిల భం భైరవాయ నమః"

మహా భైరవ మంత్రం:
"ఓం ఐం శ్రీం ఐం ఫట్"

రోగ నివారక ఉన్మత్త భైరవ మంత్రం:
"ఓం ఉం ఉన్మత్తాయ భ్రం భ్రం భైరవాయ నమః"

స్వర్ణాకర్షణ భైరవ మంత్రం:
"ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రుం సహ వం ఆపదుద్దారణాయ అజామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ ఓం హ్రీం మహా భైరవాయ నమః"

చండ భైరవ

ఓం చండ భైరవాయ నమః 
(శ్రీ చండ భైరవ నవాక్షర మంత్రం) 

ఓం ఐం హ్రీం ఉం చండ భైరవాయ ఫట్ స్వాహా 
(శ్రీ చండా భైరవ త్రయోదశాక్షర మూల మంత్రం)

యామ్యాం దిశి చండ భైరవో దేవతా | 
శిఖివాహనః గౌరవర్ణః
ధనుర్బాణదరః చండ భైరవో 
బధ్నాతు భైరవ మండలం || 
చండ భైరవ!
నవ లక్షకోటియోగిని సహిత 
చండ భైరవ మండలం ప్రత్యక్షం 
బంధ-బం సపరివారకం 
సర్వతో మాం రక్ష-రక్ష|| 
( శ్రీ చం భైరవ సప్తోత్తర అశీతి అక్షర దిగ్బంధన మంత్రం)

దిగంబరాయ విద్మహే 
శిఖివాహనాయ ధీమహి | 
న్నః చండ భైరవః  ప్రచోదయత్
(శ్రీ చండ భైరవ అష్టవింశత్యాక్షరీ గాయత్రీ మంత్రం)

శ్రీ కౌమారీ
ఓం కౌమారి మాతృకాయై స్వాహా 
(శ్రీ కౌమారీ దశాక్షర మంత్రం)

ఓం కౌమారి!
సర్వతోమాం రక్ష రక్ష 
దుర్గే హోం ఫట్ స్వాహా || 
(శ్రీ కౌమారీ అష్టాదశాక్షర ముల మంత్రం)

మయూర వాహనాయై విద్మహే కుక్కుట హస్తాయై ధీమహి |
న్నః కౌమారీ ప్రచోదయత్ || 
(శ్రీ కౌమారీ అష్టవింశత్యాక్షరీ గాయత్రీ మంత్రం)

No comments:

Post a Comment

Sri Swarna Akarshana Bhairava Ashtottara Sata Namavali - శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శత నామావళి ఓం భైరవేశాయ నమః . ఓం బ్రహ్మవిష్ణుశివాత్మనే నమః ఓం త్రైలోక్యవంధాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాత్...