గడపగౌరీ నోము నోచినదానకు గడపరాని గండాలుండవు.
గౌరీ శంకరుల కరుణకు కొదవవుండదు.
ఈ పాట పాడు కొని అక్షతలు వేసికోవలెను.
యొక ఏడాది యొక ఇంటి గడపకు పసుపురాసి మూడు కుంకుమబొట్లు ప్రతి దినము పెట్టుచుండవలెను.
ఉద్యాపనము: ఏడాదిలోగాని, తరువాతగాని, గారెలు పదిమూడు జోడాలు యొక పళ్ళెములో వుంచి చీర, రవిక, కుంకుమ మట్టెలు, మంగళసూత్రమునుంచి యొక ముత్తయిదువునకు వాయనమీయవలెను.
ఉద్యాపనము: ఏడాదిలోగాని, తరువాతగాని, గారెలు పదిమూడు జోడాలు యొక పళ్ళెములో వుంచి చీర, రవిక, కుంకుమ మట్టెలు, మంగళసూత్రమునుంచి యొక ముత్తయిదువునకు వాయనమీయవలెను.
No comments:
Post a Comment