Monday, January 12, 2026

Gadapa Gouri Gowri Nomu Katha - గడప గౌరీ నోము కథ

గడప గౌరీ నోము కథ

గడపగౌరీ నోము నోచినదానకు గడపరాని గండాలుండవు. 
గౌరీ శంకరుల కరుణకు కొదవవుండదు.

ఈ పాట పాడు కొని అక్షతలు వేసికోవలెను. 

యొక ఏడాది యొక ఇంటి గడపకు పసుపురాసి మూడు కుంకుమబొట్లు ప్రతి దినము  పెట్టుచుండవలెను.

ఉద్యాపనము: ఏడాదిలోగాని, తరువాతగాని, గారెలు పదిమూడు జోడాలు యొక పళ్ళెములో వుంచి చీర, రవిక, కుంకుమ మట్టెలు, మంగళసూత్రమునుంచి యొక ముత్తయిదువునకు వాయనమీయవలెను.

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...