Monday, January 12, 2026

Kalyana Gouri Gowri Nomu Katha - కళ్యాణగౌరీ నోము కథ

కళ్యాణగౌరీ నోము కథ

“కల్యాణ గౌరీ నోము పట్టన కాంతకు నిత్యకళ్యాణం పచ్చ తోరణమని”

చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను. 

ప్రతిదినము నొక పేరంటాలికి “నీవే నా పాలిట పార్వతీదేవివని చెప్పి తలదువ్వి బొట్టుపెట్టి పంపుచూ యొక యేడాది యిట్లు నోచవలెను. యేడాది లోపుగాని, తరువాత గాని ఉద్యాపనము చేసుకోవలెను.

ఉద్యాపనము: పెండ్లి యగుచున్న పిల్లలకు మంగళసూత్రధారణమై పెండ్లి కూతురు పీటమీద నుండి లేచినవెంటనే ఈ క్రింది చెప్పిన రీతిని వాయన మీయవలెను. ఒక పళ్ళెరములో చిర, రవిక, మట్టెలు, మంగళసూత్రములు(బొడ్డిపుస్తెలు), పువ్వుల దండలు, అత్తరువు, పన్నీరు, గంధము, కుంకుమ, పసుపు, ఉంచుకొని ఆ పళ్ళెరము సహితముగా పెండ్లకూతురుకు వాయన మీయవలెను.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...