లింగదానము నోము కథ
"కార్తీకమాసాన కలిగినదిగాన, కరుణలింగమూర్తిని ఘనభక్తి గొలిచి, పండిత బ్రాహ్మణుని భక్తితో బిలిచి, తమశక్తి కొలది దక్షణలుంచి, పచ్చి పోకలతోను పండుటాకులతోను, పచ్చి కర్పూరముతోను, బహుదినుసులతోను, తగిన రీతిని భక్తి తాంబూలము సమర్పించి, బంగారు ప్రమిదలోన పదివత్తులుంచి, వెండి ప్రమిదలోన పదివత్తులువేసి దీపాలు దీపాలు వెలుగుచూ తేజరిల్లగను, అవియన్ని బ్రాహ్మణుడు కందీయవలెను. బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రమణాముచేసి, భూదేవు దీవనల్ పొందుగావలెను, లింగదానము నోచిన యంగసకెల్ల, భవబంధములెల్ల బాసిపోవంగ,
పార్వతీపరమేశ్వర్లు బహూకరుణతోను, శివలోక సాయుజ్య సిద్ధినిచ్చెదరు"
Subscribe to:
Post Comments (Atom)
Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment