Wednesday, January 7, 2026

Pasupu Tambulala Katha - పుసుపు తాంబూలాల కథ

పుసుపు తాంబూలాల కథ

పుసుపు తాంబూలాల కథ (లేదా పండు తాంబూలాల నోము కథ) అనేది ముఖ్యంగా సంతానం కోసం మహిళలు చేసే ఒక వ్రతం.ప్రతిదినము ఐదు పసుపు తాంబూలముతో నుంచి ముత్తయిదువునకు ఇచ్చుచుండవలయును.

ఉద్యాపనము: వీసె యేబులము పసుపు, వీసె యేబులము కుంకుమ, చీర, రవికెలగుడ్డ, తాంబూలము పళ్ళెములోనుంచి ముత్తయిదువునకు ఇవ్వవలయును.

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...