పుసుపు తాంబూలాల కథ
పుసుపు తాంబూలాల కథ (లేదా పండు తాంబూలాల నోము కథ) అనేది ముఖ్యంగా సంతానం కోసం మహిళలు చేసే ఒక వ్రతం.ప్రతిదినము ఐదు పసుపు తాంబూలముతో నుంచి ముత్తయిదువునకు ఇచ్చుచుండవలయును.
ఉద్యాపనము: వీసె యేబులము పసుపు, వీసె యేబులము కుంకుమ, చీర, రవికెలగుడ్డ, తాంబూలము పళ్ళెములోనుంచి ముత్తయిదువునకు ఇవ్వవలయును.
No comments:
Post a Comment