సంతోషముతో ఆ పిల్లలను తీసుకొని యింటకి వెళ్లెను. తెల్లవారిన తరువాత అందరూ చూచిన "అయ్యో! ఇదేటమ్మా! ఈ పిల్ల లెక్కడనుండి వచ్చినార" ని యడిగిరి. ఆ చిన్నది వారందరితోను తాను రాత్రిచేసిన పనులుచెప్పి- "పోలేరమ్మ దయవలన వీరు బ్రతికి వచ్చినారని చెప్పెను". అంతట నుంచి ప్రతిసంవత్సరము ఈ యమావాస్యను తప్పక నోము నోచుకొని అందరు ఈకథ చెప్పి అక్షతలు వేసుకొనుచుండిరి. అందుకా అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానము, సంతానము కలవారికి కడుపుచలవ యిచ్చి రక్షించెను.
Monday, January 5, 2026
Polala Amavasya Katha - పోలాలమావాస్య కథ
పోలాలమావాస్య కథ
ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు.
సంచారము వెళ్లి గుడివద్దకువచ్చి ఎడ్చుచున్న యా చిన్నదానినిచూచి “ఎమమ్మా ఇలా ఏడ్చుచున్నా”వని అడిగెను. అందుకా చిన్నది “యేడేండ్ల నుండి యేడుగురు పిల్లలను ఈ అమ్మవారికి అప్పగించుచున్నాను. ఈయేడు కూడా ఈ పిల్ల చచ్చి పోయింది. తోటికోడండ్రు తిట్టిపోతారని ప్రొద్దుటి నుంచి దాచి ఇపుడు తీసికొనివచ్చి ఇక్కడ పడకవేసి ఏడ్చుచున్నానని చెప్పెను. అప్పుడు అమ్మవారు కరుణించి- 'పిల్లలకు మరేమి భయంలేదు. నేను తీసికొనివచ్చి యిస్తానని చెప్పి అక్షతలు ఆచిన్నదాని చేతులోబోసి 'నీవు నీపిల్లలను పాతిపెట్టిన చోటికివెళ్లి పిలువమని చెప్పెను. ఆమె ఆ ప్రకారము అవి పుచ్చుకొని ఆ అక్షతలు చల్లి “అందెలాడరారా! మువ్వలాడరారా! అని వరుసగా ఏడుగురిని పిలువగా అందరు వరుసగా లేచి చక్కా వచ్చిరి. ఆమె
సంతోషముతో ఆ పిల్లలను తీసుకొని యింటకి వెళ్లెను. తెల్లవారిన తరువాత అందరూ చూచిన "అయ్యో! ఇదేటమ్మా! ఈ పిల్ల లెక్కడనుండి వచ్చినార" ని యడిగిరి. ఆ చిన్నది వారందరితోను తాను రాత్రిచేసిన పనులుచెప్పి- "పోలేరమ్మ దయవలన వీరు బ్రతికి వచ్చినారని చెప్పెను". అంతట నుంచి ప్రతిసంవత్సరము ఈ యమావాస్యను తప్పక నోము నోచుకొని అందరు ఈకథ చెప్పి అక్షతలు వేసుకొనుచుండిరి. అందుకా అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానము, సంతానము కలవారికి కడుపుచలవ యిచ్చి రక్షించెను.
సంతోషముతో ఆ పిల్లలను తీసుకొని యింటకి వెళ్లెను. తెల్లవారిన తరువాత అందరూ చూచిన "అయ్యో! ఇదేటమ్మా! ఈ పిల్ల లెక్కడనుండి వచ్చినార" ని యడిగిరి. ఆ చిన్నది వారందరితోను తాను రాత్రిచేసిన పనులుచెప్పి- "పోలేరమ్మ దయవలన వీరు బ్రతికి వచ్చినారని చెప్పెను". అంతట నుంచి ప్రతిసంవత్సరము ఈ యమావాస్యను తప్పక నోము నోచుకొని అందరు ఈకథ చెప్పి అక్షతలు వేసుకొనుచుండిరి. అందుకా అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానము, సంతానము కలవారికి కడుపుచలవ యిచ్చి రక్షించెను.
Subscribe to:
Post Comments (Atom)
The Enmity between Lord Narayana (Vishnu) and the Asuras - రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట
రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment