నెల సంక్రమణ దీపాల నోము కథ
నెలసంక్రమణము నోచిన నెలతకు నెలలూ వెలుగులే, పక్షాలూ వెలుగులే, వారాలూ వెలుగులే, తిధులూ వెలుగులే, ఋతువులూ వెలుగులే, సంవత్సరాలూ వెలుగులే, యుగాలూ వెలుగులే, జగాలూ వెలుగులే, కళ్ళవెలుగుతోను, కడుపు చలువతోను, కలకాలం అయిదవతనముతోను కైలాస ప్రాప్తియగును.
ఈ మాట చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.
ఉద్యాపనము: నెలనెలకు వచ్చే నెల సంక్రమణమునాడు ఒక వరహాయెత్తు కొండవత్తి, సేరుంబావు నూనె దీపారాధనము చేయవలెను. దీపము కొండయెక్కే వరకు భోజనము చేయరాదు. ఈలాగున నొక యేడాది నోచవలెను. నెల నెలకు ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి దక్షణ తాంబూలము నీయవలెను.
Subscribe to:
Post Comments (Atom)
Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment