Monday, January 12, 2026

Laksha Pasupu Nomu Katha - లక్ష పసుపు నోము కథ

లక్ష పసుపు నోము కథ

లక్ష పసుపునోము నోచిన భామకు లక్షవేలేండ్లయిదవతనము. లక్షవేలేండ్లు కడుపుచలువ లక్షవెలేండ్లు అక్షయభాగము అక్షయలోకప్రాప్తి కలుగును. 

ఈ పాట పాడుకొని అక్షతలు వేసికొనవలెను.

ఉద్యాపనము; పసుపుకొమ్ములు బస్తాదగ్గర నడుము విరుగని పసుపు కొమ్ములు జతపడినపుడెల్ల వందలో వేలో దొరికినవన్ని ఎరుకొని ఆ కొమ్ములు పట్టించుకొనివెళ్ళి ఇంటివద్ద దోసెడు తక్కువ కాకుండా తోచినన్ని పంచి పెట్టుచుండవలెను. అలా లక్షకొమ్ములయ్యే పర్యంతము పంచి పెట్టవలెను. పసుపు కొమ్ములతో తోచినరీతి కుంకుమకూడా యియ్యవలెను. కొందరు ముందుగా గౌరీదేవికో, లక్ష్మీదేవికో లక్షనామాలతో కుంకుమ పూజచేయించి ఆ కుంకుమ జాగ్రత్తచేసికొని అది పసుపుకొమ్ములతో కలిపి పంచిపెట్టుచుందురు.

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...