అక్షయ బొండాల నోము కథ
అక్షయ బొండాల నోము నోచిన అతివకు అక్షయమైన అయిదవతనము,
అక్షయమైన కడుపు చలువగలిగి అక్షయలోకాలు చూకూరును.
ఈకథ చెప్పుకొని అక్షతలు వేసుకొని ఏడాది రోజుకైదుగురు ముత్తెయిదువులకు అయిదేసి చిన్న
చిన్న పసుపుదండలు ఇచ్చుచు, ఏడాది అయిన తరువాత మంచి మంచి కొబ్బరి బొండాలు, తాంబూలములు, దక్షణలు, రవికెలగుడ్డలు, పసుపు కుంకుమలు వాయనమియ్యవలెను.
Subscribe to:
Post Comments (Atom)
Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment