Tuesday, April 12, 2016

YAMUNASHTAKAM IN TELUGU – యమునాష్టకం – 2

యమునాష్టకం – 2

కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం
మురారిప్రేయస్యాం భవభయదవాం భక్తివరదామ్ |
వియజ్జ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాప్తేః పరిదినం
సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదామ్ || 01 ||

మధువనచారిణి భాస్కరవాహిని జాహ్నవిసంగిని సింధుసుతే
మధురిపుభూషణి మాధవతోషిణి గోకులభీతివినాశకృతే |
జగదఘమోచిని మానసదాయిని కేశవకేలినిదానగతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || 02 ||

అయి మధురే మధుమోదవిలాసిని శైలవిదారిణి వేగపరే
పరిజనపాలిని దుష్టనిషూదిని వాంఛితకామవిలాసధరే |
వ్రజపురవాసిజనార్జితపాతకహారిణి విశ్వజనోద్ధరికే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || 03 ||

అతివిపదంబుధిమగ్నజనం భవతాపశతాకులమానసకం
గతిమతిహీనమశేషభయాకులమాగతపాదసరోజయుగమ్ |
ఋణభయభీతిమనిష్కృతిపాతకకోటిశతాయుతపుంజతరం
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || 04 ||

నవజలదద్యుతికోటిలసత్తనుహేమభయాభరరంజితకే
తడిదవహేలిపదాంచలచంచలశోభితపీతసుచేలధరే |
మణిమయభూషణచిత్రపటాసనరంజితగంజితభానుకరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || 05 ||

శుభపులినే మధుమత్తయదూద్భవరాసమహోత్సవకేలిభరే
ఉచ్చకులాచలరాజితమౌక్తికహారమయాభరరోదసికే |
నవమణికోటికభాస్కరకంచుకిశోభితతారకహారయుతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || 06 ||

కరివరమౌక్తికనాసికభూషణవాతచమత్కృతచంచలకే
ముఖకమలామలసౌరభచంచలమత్తమధువ్రతలోచనికే |
మణిగణకుండలలోలపరిస్ఫురదాకులగండయుగామలకే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || 07 ||

కలరవనూపురహేమమయాచితపాదసరోరుహసారుణికే
ధిమిధిమిధిమిధిమితాళవినోదితమానసమంజులపాదగతే |
తవ పదపంకజమాశ్రితమానవచిత్తసదాఖిలతాపహరే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పావయ మామ్ || 08 ||

భవోత్తాపాంభోధౌ నిపతితజనో దుర్గతియుతో
యది స్తౌతి ప్రాతః ప్రతిదినమనన్యాశ్రయతయా |
హయాహ్రేషైః కామం కరకుసుమపుంజై రవిసుతాం
సదా భోక్తా భోగాన్మరణసమయే యాతి హరితామ్ || 09 ||

No comments:

Post a Comment