Wednesday, September 10, 2025

Sri Bhuvaneshwaree panchakam athava Prathahsmaranam - శ్రీ భువనేశ్వరీ పంచకం అథవా ప్రాతఃస్మరణం

శ్రీ భువనేశ్వరీ పంచకం అథవా ప్రాతఃస్మరణం

ప్రాతః స్మరామి భువనా-సువిశాలభాలం
మాణిక్య-మోఉలి-లసితం సుసుధాంశు -ఖణ్దం 

మందస్మితం సుమధురం కరుణాకటాక్షం
తాంబూలపూరితముఖం శ్రుతి-కుందలే చ ॥ 01 ॥

ప్రాతః స్మరామి భువనా-గలశోభి మాలాం
వక్షఃశ్రియం లలితతుంగ-పయోధరాలీం ।
సంవిత్‌ ఘటంచ దధతీం కమలం కరాభ్యాం
కంజాసనాం భగవతీం భువనేశ్వరీం తాం ॥ 02 ॥

ప్రాతః స్మరామి భువనా-పదపారిజాతం
రత్నోఉఘనిర్మిత-ఘటే ఘటితాస్పదంచ ।
యోగంచ భోగమమితం నిజసేవకేభ్యో
వాంచా
ధికం కిలదదానమనంతపారం ॥ 03 ॥

ప్రాతః స్తువే భువనపాలనకేలిలోలాం
బ్రహ్మేంద్రదేవగణ-వందిత-పాదపీఠం 

బాలార్కబింబసమ -శోణిత -శోభితాంగీం
వింద్వాత్మికాం కలితకామకలావిలాసాం ॥ 04 ॥

ప్రాతర్భజామి భువనే తవ నామ రూపం
భక్తార్తినాశనపరం పరమామృతంచ ।
హ్రీంకారమంత్ర-మననీ జననీ భవానీ
భద్రా విభా భయహరీ భువనేశ్వరీతి ॥ 05 ॥

యః శ్లోకపంచకమిదం స్మరతి ప్రభాతే
భూతిప్రదం భయహరం భువనాంబికాయాః ।
తస్మై దదాతి భువనా సుతరాం ప్రసన్నా
సిద్ధం మనోః స్వపదపద్మ-సమాశ్రయంచ ॥ 06 ॥

॥ ఇతి శ్రీదత్తాత్రేయానందనాథ విరచితం శ్రీభువనేశ్వరీ పంచకం
ఏవం శ్రీభువనేశ్వరీ ప్రాతఃస్మరణం సంపూర్ణం
 

No comments:

Post a Comment