శ్రీ భువనేశ్వరీ పంచకం అథవా ప్రాతఃస్మరణం
ప్రాతః స్మరామి భువనా-సువిశాలభాలం
మాణిక్య-మోఉలి-లసితం సుసుధాంశు -ఖణ్దం ।
మందస్మితం సుమధురం కరుణాకటాక్షం
తాంబూలపూరితముఖం శ్రుతి-కుందలే చ ॥ 01 ॥
ప్రాతః స్మరామి భువనా-గలశోభి మాలాం
వక్షఃశ్రియం లలితతుంగ-పయోధరాలీం ।
సంవిత్ ఘటంచ దధతీం కమలం కరాభ్యాం
కంజాసనాం భగవతీం భువనేశ్వరీం తాం ॥ 02 ॥
ప్రాతః స్మరామి భువనా-పదపారిజాతం
రత్నోఉఘనిర్మిత-ఘటే ఘటితాస్పదంచ ।
యోగంచ భోగమమితం నిజసేవకేభ్యో
వాంచాஉధికం కిలదదానమనంతపారం ॥ 03 ॥
ప్రాతః స్తువే భువనపాలనకేలిలోలాం
బ్రహ్మేంద్రదేవగణ-వందిత-పాదపీఠం ।
బాలార్కబింబసమ -శోణిత -శోభితాంగీం
వింద్వాత్మికాం కలితకామకలావిలాసాం ॥ 04 ॥
ప్రాతర్భజామి భువనే తవ నామ రూపం
భక్తార్తినాశనపరం పరమామృతంచ ।
హ్రీంకారమంత్ర-మననీ జననీ భవానీ
భద్రా విభా భయహరీ భువనేశ్వరీతి ॥ 05 ॥
యః శ్లోకపంచకమిదం స్మరతి ప్రభాతే
భూతిప్రదం భయహరం భువనాంబికాయాః ।
తస్మై దదాతి భువనా సుతరాం ప్రసన్నా
సిద్ధం మనోః స్వపదపద్మ-సమాశ్రయంచ ॥ 06 ॥
॥ ఇతి శ్రీదత్తాత్రేయానందనాథ విరచితం శ్రీభువనేశ్వరీ పంచకం
ఏవం శ్రీభువనేశ్వరీ ప్రాతఃస్మరణం సంపూర్ణం ॥
Subscribe to:
Post Comments (Atom)
Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం
శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్ । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
-
|| గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) || ఓం భద్రం కర్ణే'భిః శృణుయామ' దేవాః | భద్రం ప'శ్యేమాక్షభిర్యజ'త్రాః | స...
No comments:
Post a Comment