Monday, September 1, 2025

Sri Shodasi Devi Hrudaya Stottram - శ్రీ షోడశీ దేవి హృదయ స్తోత్రం

శ్రీ షోడశీ దేవి హృదయ స్తోత్రం

కైలాసే కరుణాక్రాంతా పరోపకృతి మానసా 

పప్రచ్చ కరుణా సింధుం సుప్రసన్నం మహేశ్వరమ్‌ ॥

శ్రీ పార్వతీ ఉవాచ :
ఆగామిని కలౌ బ్రహ్మాన్‌ ధర్మకర్మ వివర్జితాః ।
భవిష్యంతి జనాస్తేషాం కథం శ్రేయో భవిష్యతి ॥ 01
 ॥

శ్రీ శివ ఉవాచ:
శృణుదేవి ప్రవక్ష్యామి తవస్నేహాన్మహేశ్వరి 

దుర్లభం త్రిషులోకేషు సుందరీ హృదయస్తవమ్‌ ॥ 02
 ॥

యే నరాః దుఃఖ సంతప్తా దారిద్య్ర హతమానసాః ।
అస్యైవ పాఠమాత్రేణ తేషాం శ్రేయో భవిష్యతి ॥ 03
 ॥

ఓం అస్య శ్రీ మహాషోడశీ హృదయ స్తోత్ర మంత్రస్య, 
ఆనందభైరవ ఋషిః, 
దేవీ గాయత్రీ చ్చందః 
శ్రీ మహత్రిపురసుందరీ దేవతా, 
ఐం బీజం, సౌః శక్తిః క్లీం కీలకం 
ధర్మార్థ కామమోక్షార్ధే పాఠే వినియోగః ॥

ఓం ఆనందభైరవ ఋషయే నమః శిరసి, 
దేవీ గాయత్రీ ఛందసే నమః ముఖే, 
శ్రీ మహాసుందరీ దేవతాయై నమః హృదయే, 
ఐం బీజాయ నమః నాభౌ, 
సౌః శక్తయే నమః స్వాధిష్టానే, 
క్లీం కీలకాయ నమః మూలాధారే, 
వినియోగాయ నమః పాదయోః 
ఇతి ఋష్యాదిన్యాసః

ఐం హ్రీం క్లీం అంగుష్ఠాభ్యాం నమః
క్లీం శ్రీం సౌః ఐం తర్జనీభ్యాం నమః
సౌః ఓం హ్రీం శ్రీం మధ్యమాభ్యాం నమః
ఐం కఏలహ్రీం హసకలహ్రీం అనామికాభ్యాం నమః
క్లీం సకల కనిష్ఠికాభ్యాం నమః
సౌః సౌః ఐం 
క్లీం హ్రీం శ్రీం కరతల కరపృష్ఠాభ్యాం నమః
ఇతి కరన్యాసః.... ఏవం హృదయాదిన్యాసః

అథ ధ్యానమ్‌ :
బాలవ్యక్త విభాకరామితనిభాం భవ్యప్రదాం భారతీం 
ఈషత్పుల్ల ముఖాంభుజస్మితకరైరాశా భవాంధాపహమ్‌ ।
పాశాం సా భయమంకుశం చ వరదం సంబిభ్రతీం భూతిదాం 
భ్రాజంతీం చతురంబుజ కృత కరైర్భక్త్యా భజేషోడశీం ॥


సుందరీ సకల కల్మషాపహా కోటికంజ కమనీయ కాంతిభృత్‌ 
కోటికల్ప కృత పుణ్యకర్మాణా, పూజనీయ పదపుణ్య పుష్కరా ।
శార్వరీశసమ సుందరాననా శ్రీశ శక్తి సుకృతాశ్రయాశ్రితా
సజ్జనానుసరణీయ సత్పదా సంకటే సురగణైః సునందితా ॥


యా సురాసురరణే జవాన్వితా సంజఘాన జగదంబికా
జితా ।
తాం భజామి జననీం జగజ్జనిం యుద్దయక్త దితిజాన్‌ సుదుర్జయాన్‌
 ॥ 01 

యోగినాం హృదయ సంగతాం శివాం యోగయుక్త మనసాం యతాత్మనాం ।
జాపత్రీం జగతి యత్నతో ద్విజాయాం జపతి హృదితాం భజామ్యహమ్‌
 ॥ 02 

కల్పకాస్తు కలితాంఘ్రిం కాళికాం యత్కళా కలిజనోపకారికా ।
కౌలికాలి కలితాంఘ్రి పంకజాం తాం భజామి కలికల్మషాపహామ్‌ ॥
 03 

బాలార్కానంత శోచిర్నితను కిరణైర్దీపయంతీం దిగంతామ్‌ ।
దీప్తైర్దేదీప్యమానాం దనుజదళవనానల్ప దావానలాభమ్‌ ॥
 04 

దాంతో దంతో ప్రచి
త్తాం దలిత దితిసుతాం దర్శనీయం దురంతాం ।
దేవీం దీనార్థ్రచిత్తాం హృది ముదితమనాః షోడశీం సంస్మరామి ॥
 05 

ధీరాంధన్యాం ధరిత్రీ ధవి విధృత శిరోధూత దూల్యబ్జపాదాం ।
దృష్టాన్దారాన్దరాధో వినిధృత చపలా చారుచంద్ర ప్రభాభామ్‌ ॥
 06 

ధర్మ్యాన్థూతోపహారాన్దరిణి సురధవోద్దారిణీం ధ్యేయరూపాం ।
ధీమద్ధ్వన్యాతి ధన్యాన్ద నదధనవృతాం సుందరీం చింతయామి ॥
 07 

జయతు జయతు జల్పయోగినీ యోగయుక్తా ।
జయతు జయతు సౌమ్యా సుందరీ సుందరాస్యా ॥
 08 

జయతు జయతు పద్మా పద్మినీ కేశవస్య ।
జయతు జయతు కాళీ కాళినీ కాలకాంతా ॥
 09 

జయతు జయతు సర్వాషోడశీ దేవహస్తా |
జయతు జయతు ధాత్రీ ధర్మిణీ ధాతృశాంతిః  10 

జయతు జయతు వాణీ బ్రహ్మణో బ్రహ్మవంధ్యా ।
జయతు జయతు దుర్గా దారిణీ దేవశత్రోః ॥ 11 

దేవిత్వం సృష్టికాలే కమలభవభృతా రాజసీ రక్తరూపా ।
రక్షాకాలే త్వమంబా హరి హృదయధృతా సాత్వికీ శ్వేతరూపా ॥ 12 

భూరిక్రోధా భవాంతో భవభవన గతా తామసీ కృష్ణరూపా ।
ఏతాశ్చాన్యాస్త్వమేవ క్షితమనుజమలా సుందరీం కేవలాద్యా ॥ 13 

సుమలశమనమేతదేవి గోప్యం గుణజ్ఞే  ।
గ్రహణ మనన యోగ్యం షోడశీం ఖలభ్రమ్‌ ॥ 14 

సురతరు సమశీల సంపదే పాఠకానాం ।
ప్రభావతి హృదయరూపం స్తోత్రమత్యంత మాన్యమ్‌ ॥ 15 

ఇదం త్రిపురసుందర్యాః షోడశ్యాః పరమాద్భుతమ్‌ ।
యఃశృణోతి నరః స్తోత్రం స సదా సుఖమశ్నుతే ॥ 16 

న శూద్రాయ ప్రదాతవ్యం శఠాయ మలినాత్మనే ।
దేయం దాంతాయ భక్తాయ బ్రాహ్మణాయ విశేషతః ॥ 17 

ఇతి శ్రీ త్రిపురసుందరీ తంత్రే షోడశీ హృదయస్తోత్రం సమాప్తమ్‌

శ్రీ లలితా త్రిపుర సుందరి మహా విద్యా

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...