శ్రీ త్రిపుర సుందరీ అపరాధ క్షమాపణ స్తోత్రం
అథ స్తోత్రం ప్రవక్ష్యామి త్రిపురార్ణవ ఈరితమ్ ।
కిం కిం ద్వన్ధ్వం దనుజదలిని క్షీయతే న శ్రుతాయాం
కా కా సిద్ధిః కులకమలిని ప్రాప్యతే నార్చితాయామ్ ॥
కా కా కీర్తిః సురవరనుతే వ్యాప్యతే న స్తుతాయాం
కం కం భోగం త్వయి న చినుతే చిత్తమాలమ్బితాయామ్ ॥ 01 ॥
సకుసం సకుసం రమ్భ స్వారితా మోక్షవిభ్రమే ।
చిచ్చన్ద్రమణ్డలాన్తఃస్థే నమస్తే హరవల్లభే ॥ 02 ॥
జగదుద్ధారణోద్యోగయోగభోగవియోగిని ।
స్థితిభావస్థితే దేవి నమః స్థాణుప్రియేఽమ్భికే ॥ 03 ॥
భావాభావపృథగ్భావానుభావే వేదకర్మణి ।
చైతన్యపఞ్చకే దేవి నమస్తుభ్యం హరాఙ్గనే ॥ 04 ॥
సృష్టిస్థిత్యుపసంహార ప్రత్యుర్జితపదద్వయే ।
చిద్విశ్రాన్తిమహాసత్తామాత్రే మాతర్నమోఽస్తు తే ॥ 05 ॥
వహ్న్యర్కశీతకిరణబ్రహ్మచక్రాన్తరోదితే ।
చతుష్పీఠేశ్వరి శివే నమస్తే త్రిపురేశ్వరి ॥ 06 ॥
చరాచరమిదం విశ్వం ప్రకాశయసి తేజసా ।
మాతృకారూపమాస్థాయ తస్యై మాతర్నమోఽస్తు తే॥ 07 ॥
స్మృతా భవభయం హంసి పూజితాఽసి శుభ్కరి |
స్తుతా త్వం వాచ్చితం వస్తు దదాసి కరుణావరే ॥ 08 ॥
భక్తస్య నిత్యపూజాయాం రతస్య మమ సామ్ప్రతమ్ ।
వాగ్భవాదిమహాసిద్ధిం దేహి త్రిపురసున్దరి ॥ 09 ॥
పరమానన్దసన్దోహప్రమోదభరనిర్భరే ।
దుఃఖత్రయపరిమ్లానవదనం పాహి మాం శివే ॥ 10 ॥
శబ్దబ్రహ్మమయి యచ్చ దేవి త్రిపురసున్దరి ।
యథాశక్తి జపం పూజాం గృహాణ మదనుగ్రహాత్ ॥ 11 ॥
అజ్ఞానాదల్పబుద్ధిత్వాదాలస్యాద్ దుష్టభావతః ।
మమాపరాధం కార్పణ్యం క్షమస్వ పరదేవతే ॥ 12 ॥
అజ్ఞానామసమర్థానామస్వస్థాననివాసినామ్ ।
అశుద్ధం బలమస్మాకం శిశూనాం హరవల్లభే ॥ 13 ॥
కృపామయి కృపాం భద్రే సకృన్మయి నివేశయ ।
తావదహం కృతార్థోఽస్మి న తే కిఞ్చన హీయతే ॥ 14 ॥
యన్మయా క్రియతే కర్మ జాగ్రత్స్వప్నసుషుప్తిషు ।
తత్ సర్వం తావకీ పూజా భూయాద్ భూత్యై రమే శివే ॥ 15 ॥
ద్రవ్యహీనం క్రియాహీనం విధిహీన్చ యద్ భవేత్ ।
తత్ సర్వం కృపయా దేవి క్షమస్వ పరదేవతే ॥ 16 ॥
యన్మయోక్తం మహాజ్ఞానం తన్మహత్ స్వల్పమేవ వా ।
తావత్ సర్వం జగద్దాత్రి క్షన్తవ్యమయమఞ్జలిః ॥ 17॥
॥ ఇతి శ్రీ త్రిపురసున్దరీ అపరాధక్షమాపణస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
Subscribe to:
Post Comments (Atom)
Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం
శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్ । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
-
|| గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) || ఓం భద్రం కర్ణే'భిః శృణుయామ' దేవాః | భద్రం ప'శ్యేమాక్షభిర్యజ'త్రాః | స...
No comments:
Post a Comment