Wednesday, August 20, 2025

Kubera Mantra - కుబేర మంత్రం

కుబేర మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యధిపతయే | 
ధన ధాన్య సమృద్ధి మే దేహి దాపయా స్వాహా ||

కుబేర గాయత్రీ మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యధిపతయే | 
ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ ||

శ్రీ కుబేర మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం శ్రీం క్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ||

లక్ష్మీ కుబేర మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం శ్రీం క్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...