▼

Wednesday, August 20, 2025

Kubera Mantra - కుబేర మంత్రం

కుబేర మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యధిపతయే।
ధన ధాన్య సమృద్ధి మే దేహి దాపయా స్వాహా ॥

లక్ష్మీ కుబేర మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం శ్రీం క్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః
 ॥

ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మీ
మమ గృహే ధనం పురయ పూరయ నమః ॥

॥ ఓం శ్రీం హ్రీం ఐం కుబేరాయ లక్ష్మ్యై కమలా ధారిణై ధన ఆకర్షిణ్యై స్వాహా ॥

శ్రీ కుబేర మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం శ్రీం క్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ॥

ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర 
వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహా

కుబేర గాయత్రీ మంత్రం:
ఓం యక్ష రాజాయ విద్మహే ।
వైశ్రవణయ ధీమహి।
తన్నో కుబేర ప్రచోదయాత్ ॥

కుబేర గాయత్రీ మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యధిపతయే।
ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ ॥

దేవీ మహత్యం నవరాత్రులలో పూజా విధానం

No comments:

Post a Comment